లొరేనా
freevee

లొరేనా

సీజన్ 1
ఎగ్జిక్యూటివ్ నిర్మాత జోర్డన్ పీల్ అందించిన, ఈ నాలుగు భాగాల డాక్యుసిరీస్ ఏళ్లపాటు వేధింపుల తరువాత భర్త పురుషాంగాన్ని లొరేనా బాబిట్ కోసేసిన 1993 నాటి సంఘటనలపై పరిశోధన చేస్తుంది. జాన్, లొరేనా బాబిట్‌ల కథనాలు 24 గంటల వార్తా స్రవంతిలో సంచలనం అయ్యాయి. ఆమె జాతీయ స్థాయిలో నవ్వులపాలు కాగా, పురుషాధిక్య మీడియా ఆమె బాధలను పట్టించుకోలేదు. జాన్ ప్రవర్తన దిగజారగా, కఠిన పరీక్షల నుంచి లొరేనా శక్తిని సాధించింది.
IMDb 7.220194 ఎపిసోడ్​లుX-RayTV-MA
ఉచితంగా చూడండి

నిబంధనలు వర్తిస్తాయి

ఎపిసోడ్‌లు

  1. సీ1 ఎపి1 - ఆ రాత్రి

    మద్దతిచ్చే పరికరాల్లో చూడండి
    14 ఫిబ్రవరి, 2019
    1 గం 2 నిమి
    TV-MA
    1993లో ఒక అర్థరాత్రి, ఒక యువతి పట్టరాని ఆవేశంతో భర్త పురుషాంగాన్ని కత్తిరిస్తుంది. జాన్ ఇంకా లోరెనా బాబిట్‌ల కథనాలు ప్రపంచస్థాయిలో చర్చనీయాంశమయ్యి, కోర్టు మెట్లెక్కాయి. లోకం రెండు లింగాలుగా విడిపోయి 24-గంటల టివీ వార్తా చక్రానికి కావలసినంత మసాలాని అందించింది.
    ఉచితంగా చూడండి
  2. సీ1 ఎపి2 - కష్టాలలో స్త్రీ

    మద్దతిచ్చే పరికరాల్లో చూడండి
    14 ఫిబ్రవరి, 2019
    1 గం 5 నిమి
    TV-MA
    రేప్ దూషణలతో జాన్ సెలబ్రిటీగా మారితే లోరెనా శిక్షకి గురై జైలులో దశాబ్దాలపాటు మగ్గాలి. టివి కెమెరాలు న్యాయవాదులు దారుణంగా ప్రశ్నించటాన్ని, ఆమె కష్టాన్ని రికార్డు చేసాయి- అసూయాపరురాలిగా, అబద్ధాలకోరుగా, దొంగగా చిత్రించారు. కానీ జాన్‌కి వ్యతిరేకంగా ఆమె తరపు న్యాయవాదులు ఏళ్ళ తరబడి గృహహింసకి పాల్పడ్డాడని ఋజువు చేయలేకపోగా, పురుషాంగాన్ని కోసిన రాత్రి మానసిక స్థిరత్వం కోల్పోలేదని నిరూపించలేకపోయారు.
    ఉచితంగా చూడండి
  3. సీ1 ఎపి3 - అదుపులేని ఆవేశం

    మద్దతిచ్చే పరికరాల్లో చూడండి
    14 ఫిబ్రవరి, 2019
    1 గం 3 నిమి
    TV-MA
    లోరెనా వ్యాజ్యం కొనసాగుతుండగా, అందరూ ఆమె హింసకి గురైందని అంగీకరించారు. కానీ జాన్‌పై దాడి చేసినప్పుడు చట్టబద్ధంగా తెలివితో ఉందా? ఆమె నియంత్రణ కోల్పోయిన రాత్రి గురించి వివరణ ఇచ్చినప్పుడు లక్షలమంది టివీలకి అతుక్కుపోయారు. ఆమె న్యాయవాదులు ఆమె “అదుపులేని ఆవేశంలో,” ఉందని నిరూపించాలి, ఆ వాదన నిలబడిన దాఖలాలు లేవు. అంతా వ్యతిరేకంగా వెళుతున్న సమయంలో, అనుకోని సాక్ష్యం బోనులోకి వచ్చింది.
    ఉచితంగా చూడండి
  4. సీ1 ఎపి4 - కష్టాల కడలి

    మద్దతిచ్చే పరికరాల్లో చూడండి
    14 ఫిబ్రవరి, 2019
    1 గం 2 నిమి
    TV-MA
    లక్షలమంది ప్రేక్షకులు టివీలకి అతుక్కుపోయారు లోరెనాకి ఏమవుతుందో చూడటానికి. ఆమె తప్పు చేసిందని చెప్పి ద్వీపాంతర శిక్ష వేస్తారా? తప్పు చేయలేదని తిరిగి బ్రతికే అవకాశం కల్పిస్తారా? జాన్ ఇంకా లోరెనా రెండు భిన్న దారులలో వెళతారు—జాన్ స్వీయ-నాశన దిగజారుడు దారిలో పేరు వెనక పడితే, లోరెనా తీర్పు ఏదైనప్పటికీ ఆమె కష్టాలనుండి బయటపడి స్థైర్యంగా నిలబడాలి.
    ఉచితంగా చూడండి