రోనీ అన్న రెండు రకాలుగా జీవిస్తూ ఉంటాడు- ప్రపంచానికి అతను ఎంఎల్ఏ/శాసనసభ్యుని అన్న కొడుకు-ఇంకా తనను తాను జన నేతగా చూసుకోవడానికి ఇష్టపడతాడు. ఇక ఇంట్లో వాళ్ళ దృష్టిలో అతను కుటుంబానికి ప్రతిగా ఎటువంటి బాధ్యత లేని, పనీ పాట లేని 26 సంవత్సరాల యువకుడు. అతనికి ముందు ఉన్న ఈ పెద్ద అబద్ధం కారణంగా అనేక సందర్భాలలో సమస్యలలో చిక్కుకునే రోనీ యొక్క సాహసాలను ఈ షోలో చూపించడం జరుగుతుంది.