Prime Video
  1. మీ ఖాతా

పెనిలోప్ బై ది వే

సీజన్ 1
ప్రతి ఒక్క భాగంలో పెనిలోప్ కె ను చిన్న పిల్లలు ఒక జనరల్ నాలెడ్జ్ ప్రశ్న అడుగుతారు, ఆమె పరిశోధన చేయడం ద్వారా ఇంకా తన సమాచార స్టేషనులో ఉన్న పాత్రలతో మాట్లాడడం ద్వారా వాటికి సమాధానాలు చెబుతుంది.
IMDb 8.1201025 ఎపిసోడ్​లు
అన్నీ
మీ ప్రాంతంలో చూడటానికి
ఈ వీడియో ప్రస్తుతం లభ్యం కావడం లేదు

ఎపిసోడ్‌లు

  1. సీ1 ఎపి1 - ఇంధ్రధనస్సులు
    31 డిసెంబర్, 2009
    12నిమి
    అన్నీ
    నీడలను చేయడం ద్వారా, వర్షం పైన సూర్యకాంతి పడడం ద్వారా ఇంద్రధనుస్సు ఏర్పడుతుందని పెనిలోప్ తెలుసుకుంటుంది.
    ఈ వీడియో ప్రస్తుతం అందుబాటులో లేదు
  2. సీ1 ఎపి2 - కన్నీళ్ళు
    31 డిసెంబర్, 2009
    12నిమి
    అన్నీ
    పెనిలోప్ కె కనీళ్ళు దేనితో తయారవుతాయనే ప్రశ్నకు సమాధానం చెప్పేందుకు ప్రయత్నిస్తుంది.
    ఈ వీడియో ప్రస్తుతం అందుబాటులో లేదు
  3. సీ1 ఎపి3 - క్రిములు
    31 డిసెంబర్, 2009
    11నిమి
    అన్నీ
    పెనిలోప్ కె క్రిములకు కళ్ళు ఉంటాయా అనే విషయం తెలుసుకునేందుకు పరిశోధన చేస్తుంది.
    ఈ వీడియో ప్రస్తుతం అందుబాటులో లేదు
  4. సీ1 ఎపి4 - అతిపెద్ద జంతువు
    31 డిసెంబర్, 2009
    11నిమి
    అన్నీ
    పెనిలోప్ కె ప్రపంచంలోకల్లా ఏది అతిపెద్ద జంతువు అనే విషయం తెలుసుకునేందుకు పరిశోధన చేస్తుంది.
    ఈ వీడియో ప్రస్తుతం అందుబాటులో లేదు
  5. సీ1 ఎపి5 - తల
    31 డిసెంబర్, 2009
    12నిమి
    అన్నీ
    పెనిలోప్ కె మీరు మీ తల వెనక భాగాన్ని ఏ విధంగా చూసుకోవచ్చు అనే విషయం తెలుసుకునేందుకు పరిశోధన చేస్తుంది.
    ఈ వీడియో ప్రస్తుతం అందుబాటులో లేదు
  6. సీ1 ఎపి6 - రాత్రి
    31 డిసెంబర్, 2009
    12నిమి
    అన్నీ
    రాత్రి ఎందుకు ఏర్పడుతుంది అనే ప్రశ్న పెనిలోప్ కె ని వేధిస్తుంది.
    ఈ వీడియో ప్రస్తుతం అందుబాటులో లేదు
  7. సీ1 ఎపి7 - బూమరాంగ్
    31 డిసెంబర్, 2009
    12నిమి
    అన్నీ
    పెనిలోప్ కె బూమరాంగ్స్ గురించి నేర్చుకుంటుంది.
    ఈ వీడియో ప్రస్తుతం అందుబాటులో లేదు
  8. సీ1 ఎపి8 - ఎమూ
    31 డిసెంబర్, 2009
    11నిమి
    అన్నీ
    ఎన్నడూ ఎగిరి ఉండకపోయినట్లయితే ఎమూలకు రెక్కలతో అవసరం ఏమిటి?
    ఈ వీడియో ప్రస్తుతం అందుబాటులో లేదు
  9. సీ1 ఎపి9 - నత్తలు
    31 డిసెంబర్, 2009
    12నిమి
    అన్నీ
    నత్తలకు వాటి చిప్పలు ఎలా వచ్చాయి అని పరిశోధించే సమయంలో పెనిలోప్ కె అంతుచిక్కని నిజాలను తెలుసుకుంటుంది.
    ఈ వీడియో ప్రస్తుతం అందుబాటులో లేదు
  10. సీ1 ఎపి10 - ఏనుగు
    31 డిసెంబర్, 2009
    12నిమి
    అన్నీ
    ఏనుగుల తొండాలు వాటి ముక్కులా, లేదా చేతులా లేదా వాటి నోళ్లా? పెనిలోప్ కె పరిషోధిస్తుంది.
    ఈ వీడియో ప్రస్తుతం అందుబాటులో లేదు
  11. సీ1 ఎపి11 - కుక్క వాసన చూస్తుంది
    31 డిసెంబర్, 2009
    12నిమి
    అన్నీ
    కుక్కలు ఎందుకు అంత ఎక్కువగా వాసన చూస్తాయి అని అడిగినప్పుడు పెనిలోప్ కె వాసనల ప్రపంచాన్ని అన్వేషిస్తుంది.
    ఈ వీడియో ప్రస్తుతం అందుబాటులో లేదు
  12. సీ1 ఎపి12 - షూస్
    31 డిసెంబర్, 2009
    12నిమి
    అన్నీ
    పెనిలోప్ కె ఇంకా డిటెక్టివులు హాంక్ మరియు ఫ్రాంక్ కనిపించకుండా పోయిన షూ యొక్క రహస్యం గురించి దర్యాప్తు చేస్తారు.
    ఈ వీడియో ప్రస్తుతం అందుబాటులో లేదు
  13. సీ1 ఎపి13 - మిల్క్
    31 డిసెంబర్, 2009
    11నిమి
    అన్నీ
    పెనిలోప్ కె పాలు ఎంత రుచికరమైన పానీయం ఇంకా అవి ఎక్కడ నుండి వస్తాయనే విషయాన్ని ఇప్పుడే తెలుసుకుంటుంది.
    ఈ వీడియో ప్రస్తుతం అందుబాటులో లేదు
  14. సీ1 ఎపి14 - నాలుక
    31 డిసెంబర్, 2009
    12నిమి
    అన్నీ
    పెనిలోప్ కె ఎందుకు కొందరు వారి నాలుకలను మెలిపెట్టగలరు ఇంకా కొందరు ఎందుకు మెలిపెట్టలేరనే విషయాన్ని పరిశోధిస్తుంది.
    ఈ వీడియో ప్రస్తుతం అందుబాటులో లేదు
  15. సీ1 ఎపి15 - కనుబొమ్మలు
    31 డిసెంబర్, 2009
    12నిమి
    అన్నీ
    ఎందుకు మనకు కనుబొమ్మలు ఉంటాయనే ఒక వాస్తవాన్ని తెలుసుకునే పని పెనిలోప్ కె ను ఒక పోటీలోకి నెడుతుంది.
    ఈ వీడియో ప్రస్తుతం అందుబాటులో లేదు
  16. సీ1 ఎపి16 - మేఘాలు
    31 డిసెంబర్, 2009
    12నిమి
    అన్నీ
    మేఘాలు దేనితో చేయబడ్డాయి అనే కనుగొనేందుకు పెనిలోప్ కె బాష్పీభవనం మరియు సంక్షేపణం గురించి నేర్చుకుంటుంది.
    ఈ వీడియో ప్రస్తుతం అందుబాటులో లేదు
  17. సీ1 ఎపి17 - సీతాకోకచిలుకలు
    31 డిసెంబర్, 2009
    12నిమి
    అన్నీ
    ఏ విధంగా సీతాకోకచిలుకలు ఆకులు, బెరడు ఇంకా ఇంకా రాళ్ళ పైన దాక్కుంటాయనే విషయాన్ని పెనిలోప్ కె కనిపెడుతుంది.
    ఈ వీడియో ప్రస్తుతం అందుబాటులో లేదు
  18. సీ1 ఎపి18 - కోడిగుడ్డు
    31 డిసెంబర్, 2009
    12నిమి
    అన్నీ
    వాటి యొక్క బలం గురించి పరిశోధించేటప్పుడు పెనిలోప్ కె విరుద్ధమైన సమాచారాన్ని తెలుసుకుంటుంది.
    ఈ వీడియో ప్రస్తుతం అందుబాటులో లేదు
  19. సీ1 ఎపి19 - నక్షత్రాలు
    31 డిసెంబర్, 2009
    12నిమి
    అన్నీ
    పెనిలోప్ కె నక్షత్రాల వంక చూస్తూ ఉంటుంది. ఆమె నక్షత్రాలు ఎందుకు మిణుకు మిణుకుమంటాయనే విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తుంది.
    ఈ వీడియో ప్రస్తుతం అందుబాటులో లేదు
  20. సీ1 ఎపి20 - చీమలు
    31 డిసెంబర్, 2009
    12నిమి
    అన్నీ
    పెనిలోప్ కె ఏ విధంగా చీమలు ఒక వరుసలో నడుస్తాయనే విషయం గురించి ఆలోచిస్తుంది ఇంకా దానికి వాసనతో ఎదో సంబంధం ఉందని తెలుసుకుంటుంది.
    ఈ వీడియో ప్రస్తుతం అందుబాటులో లేదు
  21. సీ1 ఎపి21 - కంగారూ
    31 డిసెంబర్, 2009
    12నిమి
    అన్నీ
    పెనిలోప్ కె కంగారూ యొక్క సంచి ఉపయోగం గురించి పరిశోధిస్తుంది ఇంకా నో డోమ్ లో క్లూ దొరుకుతుంది.
    ఈ వీడియో ప్రస్తుతం అందుబాటులో లేదు
  22. సీ1 ఎపి22 - గురుత్వాకర్షణ
    31 డిసెంబర్, 2009
    12నిమి
    అన్నీ
    పెనిలోప్ కె ఎందుకు ఏదీ భూమి నుండి అంతరిక్షంలోకి ఎగిరి వెళ్ళదు అనే విషయం గురించి పరిశోధిస్తుంది.
    ఈ వీడియో ప్రస్తుతం అందుబాటులో లేదు
  23. సీ1 ఎపి23 - అలలు
    31 డిసెంబర్, 2009
    12నిమి
    అన్నీ
    అలలు ఎలా తయారవుతాయనే విషయాన్ని తెలుసుకోవడానికి పెనిలోప్ కె ఒక అద్భుతమైన ప్రయాణం చేస్తుంది.
    ఈ వీడియో ప్రస్తుతం అందుబాటులో లేదు
  24. సీ1 ఎపి24 - పులి
    31 డిసెంబర్, 2009
    12నిమి
    అన్నీ
    పులులకు ఎందుకు చారలు ఉంటాయనే విషయాన్ని తెలుసుకోవడానికి పెనిలోప్ కె తనకు దొరికిన క్లూలను ఒకటిగా చేరుస్తుంది.
    ఈ వీడియో ప్రస్తుతం అందుబాటులో లేదు
  25. సీ1 ఎపి25 - గాలి
    31 డిసెంబర్, 2009
    11నిమి
    అన్నీ
    గాలి కనిపించకపోయినప్పటికీ, అది ఉనికిని ఎందుకు కలిగి ఉందంటే దాన్ని చూడవచ్చు, వినవచ్చు ఇంకా అనుభూతి చెందవచ్చు
    ఈ వీడియో ప్రస్తుతం అందుబాటులో లేదు

వివరాలు

మరింత సమాచారం

సబ్‌టైటిల్స్
ఏదీ అందుబాటులో లేదు
దర్శకులు
Peter Cudlipp
నిర్మాతలు
Michael BourchierMilli Howson
నటులు:
Mandy BishopRaymond CroweLusiana Belle Frost
ప్లే చేయిని క్లిక్ చేయడం ద్వారా, మీరు మా వినియోగ నిబంధనలుకు అంగీకరిస్తున్నారు.