Prime Video
  1. మీ ఖాతా

డిసెప్సిన్

సీజన్ 1
సూపర్ స్టార్ మాంత్రికుడు కామెరాన్ బ్లాక్ (జాక్ కట్మోర్-స్కాట్) కెరీర్ ఆపవాదం వల్ల నాశనం అవడంతో, అతని కళలను నిరుపించుకోవటానికి అతనికి ఉన్న ఒక్కటే మార్గం – ఎఫ్. బి. ఐ. అతనికి తెలిసిన ప్రతి యుక్తి, మాయలు, ఒకటి ఏమిటి, అతనికి తెలిసిందల్ల ఉపయోగించి ప్రభుత్వానికి అత్యంత అంతు చిక్కని నేరస్తులని పట్టించాలనుకున్నాడు. అందుకోసం అతను తన కెరీర్ లోనే అతిపెద్ద మాయ కలిగించ బోతున్నాడు.
201813 ఎపిసోడ్​లు
13+
మీ ప్రాంతంలో చూడటానికి
ఈ వీడియో ప్రస్తుతం లభ్యం కావడం లేదు

ఎపిసోడ్‌లు

  1. సీ1 ఎపి1 - పైలట్
    10 మార్చి, 2018
    43నిమి
    13+
    ఈ సీరీస్ ప్రీమియర్లో, సూపర్ స్టార్ మెజిషియన్ కామెరాన్ బ్లాక్ (జాక్ కట్మోర్-స్కాట్) , అతనికి తెలిసిన ప్రతి యుక్తిని ఉపయోగించి, ఎఫ్.బి.ఐ. కి ప్రపంచం లో ని అత్యంత అంతు చిక్కని నేరస్తులని పట్టుకోవటానికి సహాయపడతాడు.
    ఈ వీడియో ప్రస్తుతం అందుబాటులో లేదు
  2. సీ1 ఎపి2 - ఫోర్సుడ్ పర్స్పెక్టివ్
    17 మార్చి, 2018
    43నిమి
    13+
    కామెరాన్ అతని సోదరుడికి సహాయం చేయడం లో నిమగ్నమై ఉండగా, అతను మరియు కే ఒక ప్రమాదకరమైన రియాలిటీ షోలో తమకే తెలియకుండా పాల్గొంటున్న పర్యాటకుల కేసు మీద కూడా పని చేస్తుంటారు.
    ఈ వీడియో ప్రస్తుతం అందుబాటులో లేదు
  3. సీ1 ఎపి3 - ఎస్కేపోలజి
    24 మార్చి, 2018
    42నిమి
    13+
    బందీ గా ఉంచబడిన ఆర్ట్ మ్యూజియం అధికారిని విడిపించటానికి కే మరియు కామెరాన్ బృందం ఎస్కేపోలజీ అనే కళను ఉపయోగించాలని అనుకుంటారు.
    ఈ వీడియో ప్రస్తుతం అందుబాటులో లేదు
  4. సీ1 ఎపి4 - డివినేషన్
    31 మార్చి, 2018
    43నిమి
    13+
    ఒక సైకిక్ హత్య కి గురి అవుతుంది. కే మరియు కామెరాన్ ఆ కేసును దర్యాప్తు చెయ్యగా ఆమెకు ఒక పార్టనర్ వున్నదని తెలుసుకుంటారు. పరారి లో వున్న ఆమెను పట్టుకొని, ఆమె సహాయంతో ఒక అంతర్జాతీయ ఆయుధ డీలర్ ముఠాను పట్టుకుంటారు.
    ఈ వీడియో ప్రస్తుతం అందుబాటులో లేదు
  5. సీ1 ఎపి5 - మాస్కింగ్
    7 ఏప్రిల్, 2018
    43నిమి
    13+
    చర్చి లోని గ్లాస్ కిటికీ ని ఎవరో దొంగిలిస్తారు. ఆ ప్రాంతం లో ఒక వీధి కళాకారుడు పెయింటింగ్ వేసుకుంటూ కనపడతాడు. టీం పరిశోధనలో నేరస్థుడిని మరియు అతనికి తోడ్పడిన... ఒక ఊహించని వ్యక్తిని కనుగొంటారు.
    ఈ వీడియో ప్రస్తుతం అందుబాటులో లేదు
  6. సీ1 ఎపి6 - బ్లాక్ ఆర్ట్
    21 ఏప్రిల్, 2018
    43నిమి
    7+
    ఫ్యాషన్ వీక్ లో కామెరాన్ గర్ల్ ఫ్రెండ్ ని ఎవరో దోచుకుంటారు. దోపిడీ పరిశోధనలో కే కి సహాయం చేస్తానని కామెరాన్ పట్టు పడతాడు. ఈ క్రమం లో టీం వేగవంతమైన అత్యంత ప్రమాదకరమైన చేజ్లో లో ఇరుక్కుంటారు.
    ఈ వీడియో ప్రస్తుతం అందుబాటులో లేదు
  7. సీ1 ఎపి7 - సాక్రిఫైస్ 99 టు ఫూల్ 1
    23 ఏప్రిల్, 2018
    43నిమి
    13+
    మిస్టరీ వుమన్(తిరిగి కనిపిస్తున్న అతిధి నటి స్టేఫాని కార్నెలియుస్సేన్) చెయ్య బోయే తదుపరి నేరాన్ని ఆపే ప్రయత్నం లో, ఆమెను పట్టుకోవటానికి ఎఫ్. బి. ఐ. జోనాథన్ బ్లాక్ ని పిలిపిస్తుంది.
    ఈ వీడియో ప్రస్తుతం అందుబాటులో లేదు
  8. సీ1 ఎపి8 - మల్టిపుల్ ఔట్స్
    28 ఏప్రిల్, 2018
    43నిమి
    13+
    ఈ ప్రత్యేక, రెండు-రాత్రుల ఈవెంట్లోని రెండవ భాగంలో, చరిత్రలోనే అతి పెద్దదైన ఆభరణాల దొంగతనాన్ని చెయ్యబోతున్న మిస్టరీ వుమన్ ని ఆపటానికి , ఎఫ్.బి.ఐ. డిసెప్షన్ గ్రూప్ తో కలిసి పని చేస్తోంది. ఈ సీజన్లో మొదటి సారి ప్రేక్షకుల దృక్పధాన్ని తారుమారు చేస్తూ కామెరాన్ బ్లాక్ అతి పెద్ద మోసాన్ని ఎలా చేస్తాడో చూడండి.
    ఈ వీడియో ప్రస్తుతం అందుబాటులో లేదు
  9. సీ1 ఎపి9 - గెట్టింగ్ అవే క్లీన్
    5 మే, 2018
    43నిమి
    13+
    డిసెప్షన్ టీం కి ఊహించని భాగస్వామి దొరుకుతాడు. అక్కడ గంథర్ కనుక్కున్న విషయం వల్ల వారి జీవితాలు పూర్తి గా మారబోతున్నాయి.
    ఈ వీడియో ప్రస్తుతం అందుబాటులో లేదు
  10. సీ1 ఎపి10 - ది అన్సీన్ హ్యాండ్
    12 మే, 2018
    43నిమి
    13+
    కామెరాన్ మరియు కే లు తమ దర్యాప్తులో ఒక రహస్య సమాజాన్ని కనుగుంటారు. ఆ సమాజము లో ఒకరికి వారి కుటుంబం తో దగ్గరి సంబంధము వుంది అని తెలుస్తుంది.
    ఈ వీడియో ప్రస్తుతం అందుబాటులో లేదు
  11. సీ1 ఎపి11 - లోడింగ్ అప్
    19 మే, 2018
    43నిమి
    13+
    మిలటరీ రహస్యాలను ఓ గూఢచారిచే దొంగిలింపబడకుండా ఆపటానికి డిసెప్షన్ టీం ని పిలిపిస్తారు. ఆటు కే జీవితంలోకి తన గతం లోని వారు మరల రావటం తో కామెరాన్ నిరుత్సాహ పడతాడు.ఈ శీర్షికలో సి. ఐ. ఏ. ఏజెంట్ ఐజాక్ వాకర్ గా అతిధి పాత్ర లో బ్రెట్ డాల్టన్ నటిస్తున్నారు.
    ఈ వీడియో ప్రస్తుతం అందుబాటులో లేదు
  12. సీ1 ఎపి12 - కోడ్ యాక్ట్
    26 మే, 2018
    43నిమి
    7+
    రెండు గంటల ప్రత్యేక సీజన్ ముగింపు సంచిక - 1 వ భాగంలో డిసెప్షన్ టీం మిస్టరీ వుమన్ చేసే మాయ,వంచన కి ఎత్తు కి పై ఎత్తులు వేసి ఎదుర్కుంటారు.
    ఈ వీడియో ప్రస్తుతం అందుబాటులో లేదు
  13. సీ1 ఎపి13 - ట్రాన్స్పొజిషన్
    26 మే, 2018
    43నిమి
    7+
    కామెరాన్ ఎట్టకేలకు మిస్టరీ వుమన్ ని పట్టుకుంటున్నానని ఆనందపడ్డాడు. కాని మిస్టరీ వుమన్ ఆట ని మార్చేసే ట్విస్ట్ ని ఎలా ప్రయోగిస్తుందో చూడండి, ప్రత్యేక రెండు గంటల సీజన్ ముగింపు భాగం – 2 లో.
    ఈ వీడియో ప్రస్తుతం అందుబాటులో లేదు

వివరాలు

మరింత సమాచారం

కంటెంట్ సలహాదారు
హింసమాదక ద్రవ్యాల వినియోగం ఉందిమద్యపాన దృశ్యాలు ఉన్నాయిపొగత్రాగే దృశ్యాలు ఉన్నాయిఅసభ్యకర భాషశృంగారభరిత కంటెంట్
సబ్‌టైటిల్స్
ఏదీ అందుబాటులో లేదు
నిర్మాతలు
డేవిడ్ క్వాంగ్
నటులు:
జాక్ కట్మోర్-స్కాట్ఇల్ఫెనెష్ హడరాలైలా రాబిన్స్
స్టూడియో
ABC
ప్లే చేయిని క్లిక్ చేయడం ద్వారా, మీరు మా వినియోగ నిబంధనలుకు అంగీకరిస్తున్నారు.