Prime Video
  1. మీ ఖాతా

బెన్ 10 అల్టిమేట్ ఎలియన్

కౌమారంలో ఉన్న, సూపర్ శక్తులు కల్గిన బెన్ టెన్నీసన్ యొక్క జీవితం మారుతోంది. అతని రహస్య గుర్తింపు వెల్లడి చేయబడింది, దీని వలన భూమిని నాశనం చేస్తామని బెదిరిస్తున్న చెడ్డ గ్రహాంతర జీవులతో పోరాడటమే కాక, అంతర్జాతీయ సూపర్ స్టార్డమ్ యొక్క అననుకూల పరిస్థితిని కూడా అతను ఎదుర్కోవలసి వస్తుంది. ఒక మార్మిక వాచీ లాంటి పరికరం, అల్టిమాక్స్ తో సాయుధుడు అయిన బెన్, దాని పూర్తి శక్తులను ఉపయోగించటం నేర్చుకోవాలి.
IMDb 7.7201032 ఎపిసోడ్​లు
TV-PG
మీ ప్రాంతంలో చూడటానికి
ఈ వీడియో ప్రస్తుతం లభ్యం కావడం లేదు

ఎపిసోడ్‌లు

  1. సీ2 ఎపి1 - ది ట్రాన్స్మోగ్ఫికేషన్ ఆఫ్ యునిస్
    15 సెప్టెంబర్, 2011
    21నిమి
    TV-PG
    జ్ఞాపకశక్తి లేని ఒక వింత గ్రహాంతర బాలికను జట్టు కనుగొంటుంది, కానీ ఆమెను పట్టుకునేందుకు సుందర్ నియమించబడ్డాడు.
    ఈ వీడియో ప్రస్తుతం అందుబాటులో లేదు
  2. సీ2 ఎపి2 - చూసేవారి దృష్టి
    10 ఫిబ్రవరి, 2011
    22నిమి
    TV-PG
    షిప్ యొక్క మాజీ బాజ్-ఎల్ పట్టుబడతాడు మరియు అతనిని రక్షించటానికి బెన్, జులై మరియు ఇతరులు బయలుదేరతారు.
    ఈ వీడియో ప్రస్తుతం అందుబాటులో లేదు
  3. సీ2 ఎపి3 - విక్టర్: దోపిడీ సొమ్ములు
    17 ఫిబ్రవరి, 2011
    22నిమి
    TV-PG
    దుర్మార్గుడు డా. విక్టర్ తిరిగి రాక!
    ఈ వీడియో ప్రస్తుతం అందుబాటులో లేదు
  4. సీ2 ఎపి4 - పెద్ద కధ
    3 మార్చి, 2011
    22నిమి
    TV-PG
    ఒక చెడ్డ గ్రహాంతర మొక్క జాతి నుంచి బెన్ 10 యొక్క సూపర్ ఫ్యాన్ జిమ్మీ, మన హీరోలను రక్షిస్తుంది.
    ఈ వీడియో ప్రస్తుతం అందుబాటులో లేదు
  5. సీ2 ఎపి5 - బాలిక ఆపద
    10 మార్చి, 2011
    21నిమి
    TV-PG
    గ్వెన్ యొక్క కజిన్ సన్నీ, ఒక సందర్శనకు వస్తుంది, కానీ ఆమె కనిపించినంత సరళమైనది కాదు!
    ఈ వీడియో ప్రస్తుతం అందుబాటులో లేదు
  6. సీ2 ఎపి6 - దండు యొక్క ప్రతీకారం
    17 మార్చి, 2011
    22నిమి
    TV-PG
    "ఎలియన్ స్వార్మ్" చిత్రం నుంచి ఎలెనా మరియు నానోచిప్స్ యొక్క తిరిగి రాక!
    ఈ వీడియో ప్రస్తుతం అందుబాటులో లేదు
  7. సీ2 ఎపి7 - బెన్ 10,000 తిరిగి వచ్చాడు
    14 ఏప్రిల్, 2011
    22నిమి
    TV-PG
    చెడ్డ ఏన్ ను వెతుకుతున్న బెన్ 10k, బెన్ మరియు సహచరులను సందర్శిస్తారు. (కొత్త గ్రహాంతరవాసి - క్లాక్ వర్క్)
    ఈ వీడియో ప్రస్తుతం అందుబాటులో లేదు
  8. సీ2 ఎపి8 - అవతల నుంచి జీవి
    24 మార్చి, 2011
    22నిమి
    TV-PG
    మానవ జాతిని బానిసలుగా చేసుకునే ప్రమాదం ఉన్న ఒక చెడ్డ శక్తిని ప్రమాదవశాత్తూ ది ఫరెవర్ నైట్స్ విడుదల చేస్తారు!
    ఈ వీడియో ప్రస్తుతం అందుబాటులో లేదు
  9. సీ2 ఎపి9 - ప్రాధమిక శిక్షణ
    31 మార్చి, 2011
    22నిమి
    TV-PG
    ప్లంబర్స్ అకాడమీ వద్ద బెన్ మరియు సహచరులు బలవంతంగా ప్రాధమిక శిక్షణ తీసుకోవలసి వస్తుంది.
    ఈ వీడియో ప్రస్తుతం అందుబాటులో లేదు
  10. సీ2 ఎపి10 - గ్వెన్ గా ఉండటం తేలిక కాదు
    7 ఏప్రిల్, 2011
    22నిమి
    TV-PG
    గ్వెన్ టెన్నిసన్ అసాధారణ జీవితంలో సాధారణమైన రోజు.
    ఈ వీడియో ప్రస్తుతం అందుబాటులో లేదు
  11. సీ2 ఎపి11 - ఖైదీ నో. 775 కనిపించట్లేదు
    28 ఏప్రిల్, 2011
    22నిమి
    TV-PG
    ఏరియా 51 గురించి మాక్స్, బెన్, గ్వెన్ మరియు కెవిన్ దాచిన నిజం తెలుసుకుంటారు. ఒక కొత్త గ్రహాంతరవాసులు, చామ్ఎలియాన్ మరియు ఉల్ట్ ల పరిచయం. వైల్డ్మాట్.
    ఈ వీడియో ప్రస్తుతం అందుబాటులో లేదు
  12. సీ2 ఎపి12 - వెఱ్ఱివాడు
    21 ఏప్రిల్, 2011
    22నిమి
    TV-PG
    తాతగారు మాక్స్, అనోడైట్ వెర్డానా ని ఎలా కలిశాడా ఫ్లాష్ బ్యాక్ కధ.
    ఈ వీడియో ప్రస్తుతం అందుబాటులో లేదు
  13. సీ2 ఎపి13 - సిమియన్ చెప్పాడు
    22 సెప్టెంబర్, 2011
    22నిమి
    TV-PG
    అరకేనాచింప్ యొక్క ఇంటి గ్రహాన్ని చెడ్డ హైబ్రీడ్ రాణి స్వాధీనం చేసుకుంటుంది.
    ఈ వీడియో ప్రస్తుతం అందుబాటులో లేదు
  14. సీ2 ఎపి14 - టెకాడాన్ నుంచి శుభాకాంక్షలు
    29 సెప్టెంబర్, 2011
    22నిమి
    TV-PG
    ప్రమాదకరమైన టెకాడాన్ రోబోట్లను ఉపయోగించి బెన్ ను చంపటానికి వల్కన్స్ ప్రయత్నిస్తాడు.
    ఈ వీడియో ప్రస్తుతం అందుబాటులో లేదు
  15. సీ2 ఎపి15 - ప్రక్షాళన
    15 సెప్టెంబర్, 2011
    22నిమి
    TV-PG
    భూమిపై ఉన్న అన్ని గ్రహాంతర జీవుల మీదా, ది ఫరెవర్ నైట్ , ఓల్డ్ జార్జ్ యుద్ధం రగిలిస్తాడు!
    ఈ వీడియో ప్రస్తుతం అందుబాటులో లేదు
  16. సీ2 ఎపి16 - రెట్టింపు లేదా ఏమీ లేదు
    13 అక్టోబర్, 2011
    22నిమి
    TV-PG
    నెగటివ్ బెన్ మారుపేరు ఆల్బెడో మళ్ళీ కనిపిస్తాడు, మరియు ఆటను బెన్ యొక్క కీర్తి ఉపయోగించి సంపాదిస్తున్నాడు, కానీ ఎందుకు?
    ఈ వీడియో ప్రస్తుతం అందుబాటులో లేదు
  17. సీ2 ఎపి17 - పరిపూర్ణ ప్రియురాలు
    20 అక్టోబర్, 2011
    22నిమి
    TV-PG
    నానో-చిప్స్ తిరిగి వచ్చాయి మరియు జూలీలా వేషం మార్చుకున్నాయి.
    ఈ వీడియో ప్రస్తుతం అందుబాటులో లేదు
  18. సీ2 ఎపి18 - అత్యుత్తమ త్యాగము
    27 అక్టోబర్, 2011
    22నిమి
    TV-PG
    బెన్ యొక్క అల్టిమాట్రిక్స్ లో ఉన్న అత్యుత్తమ గ్రహాంతర జీవులు స్వేచ్ఛను కోరుతున్నాయి!
    ఈ వీడియో ప్రస్తుతం అందుబాటులో లేదు
  19. సీ2 ఎపి19 - విస్తరిస్తున్న సుడిగుండం
    3 నవంబర్, 2011
    22నిమి
    TV-PG
    బెన్ మరియు జట్టు పసిఫిక్ గార్బేజ్ వొర్టెక్స్ ని దర్యాప్తు చేస్తారు.
    ఈ వీడియో ప్రస్తుతం అందుబాటులో లేదు
  20. సీ2 ఎపి20 - అందరు వ్రీడిల్స్ తల్లి
    17 నవంబర్, 2011
    22నిమి
    TV-PG
    భూమిపై ఉన్న మొత్తం సముద్రపు నీటిని ఉపయోగించి మా వ్రీడిల్ గుడ్లు పెట్టాలని అనుకుంటుంది.
    ఈ వీడియో ప్రస్తుతం అందుబాటులో లేదు
  21. సీ2 ఎపి21 - గుర్తుంచుకోవాల్సిన ఒక గుర్రం
    1 డిసెంబర్, 2011
    22నిమి
    TV-PG
    విల్గాక్స్, ముసలి జార్జి యొక్క కత్తి పొందుతాడు, మరియు డాగన్ యొక్క శక్తులు పొందటానికి ప్రయత్నిస్తున్నాడు - పెద్ద తప్పు! కొత్త గ్రహాంతర వాసి, ఫాస్ట్ ట్రాక్ పరిచయం
    ఈ వీడియో ప్రస్తుతం అందుబాటులో లేదు
  22. సీ2 ఎపి22 - ఒంటరి అమరిక
    8 డిసెంబర్, 2011
    22నిమి
    TV-PG
    ఓల్డ్ జార్జ్ మొదట కత్తిని ఎలా పొందాడో మరియు డాగన్ ని ఎలా ఓడించాడో ఇంకా ఎన్నో విషయాలు ఆజ్ముత్ వెల్లడిస్తాడు.
    ఈ వీడియో ప్రస్తుతం అందుబాటులో లేదు
  23. సీ2 ఎపి23 - ఫ్లేమ్ కీపేర్ల యొక్క వృత్తం
    6 అక్టోబర్, 2011
    22నిమి
    TV-PG
    విల్లాక్స్ ని కనుగొని పూజించే ఒక ఉన్మాద జట్టులో జూలీ చేరుతుంది.
    ఈ వీడియో ప్రస్తుతం అందుబాటులో లేదు
  24. సీ2 ఎపి24 - ఇన్స్పెక్టర్ #13
    1 డిసెంబర్, 2011
    22నిమి
    TV-PG
    టెకాడాన్ యొక్క ఆయుధాల మాస్టర్ భూమికి విచ్చేస్తాడు మరియు అల్టిమాట్రిక్స్ కోరుకుంటాడు.
    ఈ వీడియో ప్రస్తుతం అందుబాటులో లేదు
  25. సీ2 ఎపి25 - నా ఫెసెమీ యొక్క శత్రువు
    10 ఫిబ్రవరి, 2012
    22నిమి
    TV-PG
    చార్మ్కాస్టర్ ను రక్షించే ఆశతో గ్వెన్ మరియు జట్టు లెగెర్డొమైన్ ను తిరిగి దర్శిస్తారు. కొత్త గ్రహాంతర వాసి, ఈటిల్ పరిచయం!
    ఈ వీడియో ప్రస్తుతం అందుబాటులో లేదు
మొత్తం 32 ఎపిసోడ్‌లు చూపించు

వివరాలు

మరింత సమాచారం

సబ్‌టైటిల్స్
ఏదీ అందుబాటులో లేదు
దర్శకులు
Dan RibaButch LukicMatt Youngberg
నటులు:
Yuri LowenthalAshley JohnsonDee Bradley Baker
ప్లే చేయిని క్లిక్ చేయడం ద్వారా, మీరు మా వినియోగ నిబంధనలుకు అంగీకరిస్తున్నారు.