

The Romanoffs
ఎపిసోడ్‌లు
సీ1 ఎపి1 - నీలపు వేళ
11 అక్టోబర్, 20181 గం 25 నిమిపారిస్ నేఫథ్యంలో నడిచే ఈ కథలో ఒక పురాతన గృహం ఒక కుటుంబ భవిష్యత్తుకు కీలకమవుతుంది.ఉచితంగా చూడండిసీ1 ఎపి2 - రాజవంశీకులమైన మేము
11 అక్టోబర్, 20181 గం 27 నిమితమ వివాహబంధం చిక్కుల్లో పడటంతో, ఒక జంట తమ సొంత కోరికలను కనుగొంటారు.ఉచితంగా చూడండిసీ1 ఎపి3 - ప్రత్యేక ఉద్దేశ్యపు ఇల్లు
18 అక్టోబర్, 20181 గం 29 నిమివాస్తవికత కోసం ఒక సినిమా స్టార్, దర్శకుడు హోరాహోరీ తలపడతారు.ఉచితంగా చూడండిసీ1 ఎపి4 - ఆశ
25 అక్టోబర్, 20181 గం 3 నిమిన్యూ యార్క్ నగరంలో ఒకే రోజున, ఒక మహిళ తాను చెప్పిన ప్రతీ అబద్ధాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది.ఉచితంగా చూడండిసీ1 ఎపి5 - ఉన్నత స్థాయి సమూహం
1 నవంబర్, 20181 గం 11 నిమిఅనుమానిత విశ్వసనీయమైన స్నేహితుడు, ఎంతో అన్యోన్యంగా ఉన్న సమూహంలో ఎవరు ఎవరి పక్షమో పరీక్షిస్తాడు.ఉచితంగా చూడండిసీ1 ఎపి6 - పనోరమా
8 నవంబర్, 20181 గం 20 నిమిమెక్సికో నగరంలో, ఆదర్శాలను ఇష్టపడే ఒక విలేఖరి, ఒక మార్మిక వ్యక్తితో ప్రేమలో పడతాడు.ఉచితంగా చూడండిసీ1 ఎపి7 - వంశాంతం
15 నవంబర్, 20181 గం 28 నిమితమ వారసత్వపు వెతుకలాటలో విదేశాలకు వెళ్ళిన జంట విధ్వంసాన్ని చవి చూస్తారు.ఉచితంగా చూడండిసీ1 ఎపి8 - అన్నింటినీ పట్టి ఉంచే ఆ ఒకటి
22 నవంబర్, 20181 గం 21 నిమిప్రపంచం చుట్టూ తిరిగే కథలో, ఒక మనిషి వంశపు శాపాన్ని తప్పించుకోవడానికి ప్రయత్నిస్తాడు.ఉచితంగా చూడండి