ట్రయల్ & ఎర్రర్

ట్రయల్ & ఎర్రర్

సీజన్ 1
నిజమైన నేర పరిశోధక డాక్యుమెంటరీలను స్ఫూర్తిగా తీసుకొని హాస్య రస ప్రధానమైన ఈ షోలో ఓ చిన్న పట్టణం నుంచి వచ్చి కేసు వాదించే న్యూయార్క్ లాయర్గా జోష్ సెగల్ ఆకట్టుకుంటారు. ఎంతగానో ప్రేమించే తన భార్యను హత్య చేసిన నేరారోపణ ఎదుర్కొంటున్న పొయిట్రీ ప్రొఫెసర్(జాన్ లిత్ గో) కాపాడేందుకు వాదిస్తాడు. అనుమానాస్పద కదలికలతో ఉండే బృందం ఈ హత్య నిందితులేమోనని జోష్ అనుకోవడంతో పెద్ద కేసు పరిష్కారం కష్టసాధ్యంగా మారుతుంది.
IMDb 7.9201713+

వివరాలు

మరింత సమాచారం

కంటెంట్ సలహాదారు

హింసమద్యపాన దృశ్యాలు ఉన్నాయిపొగత్రాగే దృశ్యాలు ఉన్నాయిఅసభ్యకర భాషశృంగారభరిత కంటెంట్

సబ్‌టైటిల్స్

ఏదీ అందుబాటులో లేదు

దర్శకులు

Jeffrey BlitzMatt SohnRebecca AsherRyan CaseJennifer CelottaDean HollandKen WhittinghamYana Gorskaya

తారాగణం

జయ్‌మా మేస్క్రిస్టా రాడ్రిగ్యూజ్జాన్ లిత్గోస్టీవెన్ బోయర్నికోలస్ డియగోస్టోషెర్రి షెపర్డ
మీరు ఆర్డర్ చేయడం లేదా వీక్షించడం ద్వారా మా నిబంధనలకు అంగీకరిస్తారు. ఇది Amazon.com Services LLC ద్వారా అమ్మబడుతోంది.

అభిప్రాయం