సైన్ ఇన్

సహాయం

Prime Video అంటే ఏమిటి?

Prime Video గురించి మరియు సేవను యాక్సెస్ చేయడానికి ఉండాల్సిన వాటి గురించి మరింత తెలుసుకోండి.

Prime Video నెలవారీ సభ్యత్వంతో డిజిటల్ సినిమాలు మరియు టీవీ కార్యక్రమాలను చూడవచ్చు.

200కు పైగా దేశాలు మరియు ప్రాంతాలలో Prime Video అందుబాటులో ఉంది, మీ వద్ద Amazon ఖాతా, Prime Video లేదా Amazon Prime సభ్యత్వం, అనుకూల పరికరం మరియు ఇంటర్నెట్ కనెక్షన్ ఉంటే సరిపోతుంది.

అందుబాటులో ఉన్న సభ్యత్వ ఎంపికలను వీక్షించడానికి, primevideo.comకు వెళ్ళండి. మరింత సమాచారం కోసం, వద్దకు వెళ్లండి Prime Video సభ్యత్వం గురించి.

అర్హత కలిగిన Prime Video లేదా Amazon Prime సభ్యత్వం ఉన్నప్పుడు, మీరు మీ కంప్యూటర్‌లో వెబ్‌సైట్ నుండి లేదా Prime Video యాప్ నుండి సినిమాలు మరియు టీవీ కార్యక్రమాలను చూడవచ్చు. Prime Video యాప్ క్రింది పరికరాల్లో అందుబాటులో ఉంది:

  • Android స్మార్ట్‌ఫోన్‌లు మరియు టాబ్లెట్‌లు
  • iOS పరికరాలు (iPhone, iPad & iPod టచ్)
  • Apple TV
  • Smart TV (Samsung, Sony & LG నమూనాలు సపోర్ట్ చేస్తాయి)
  • Fire TV Stick బేసిక్ ఎడిషన్
  • Fire టాబ్లెట్‌లు
  • PlayStation కన్సోల్‌లు
  • Xbox One కన్సోల్‌లు

చూడటానికి మరిన్ని మార్గాలను తెలుసుకోవాలనుకుంటే, మీ పరికరంలో Prime Videoని సెటప్ చేయండిలోకి వెళ్లండి.

Prime Video తో Prime Video వెబ్‌సైట్ నుండి లేదా మీ పరికరంలో నేరుగా చూడగలిగే శీర్షికలను బ్రౌజ్ చేయవచ్చు.

Prime Video వెబ్‌సైట్ మరియు యాప్ ఇంటర్ఫేస్ కింది భాషలలో అందుబాటులో ఉన్నాయి:

ఇంగ్లీష్, జర్మన్, ఫ్రెంచ్, ఇటాలియన్, స్పానిష్, పోర్చుగీస్ (బ్రెజిల్), డచ్, పోలిష్, హిందీ, స్వీడిష్, నార్వేజియన్, తమిళ్, తెలుగు.

అనేక Prime Video శీర్షికలలో, మీరు కింది భాషలతో సహా వీడియో ప్లేబ్యాక్ కోసం అనేక భాషలను ఉపశీర్షికలు మరియు డబ్బింగ్ కోసం ఎంచుకోవచ్చు.

ఇంగ్లీష్, జర్మన్, ఫ్రెంచ్, ఇటాలియన్, స్పానిష్, పోర్చుగీస్ (బ్రెజిల్), జపనీస్ డచ్, పోలిష్, హిందీ, స్వీడిష్, నార్వేజియన్, తమిళ్, తెలుగు.

Prime Video ఎంపిక ఎప్పుడూ మారుతూ వుంటుంది, ఇంకా దానిలో ప్రసిద్ధ సినిమాలు మరియు టీవీ కార్యక్రమాలు, Amazon ఒరిజినల్స్, మరియు మరిన్ని వుంటాయి. అదనపు సమాచారం కోసం, Prime Videoను వీక్షించడంకు వెళ్ళండి.

సంబంధిత సహాయ అంశాలు