సైన్ ఇన్

సహాయం

Prime Video భాషని మార్చండి

Prime Video వెబ్సైట్ మరియు మొబైల్ యాప్స్ కోసం భాషని ఎలా మార్చాలి.

భాషని ఎలా మార్చాలి?

PrimeVideo.com వెబ్సైట్ మరియు Prime Video మొబైల్ యాప్స్ క్రింది భాషల్లో అందుబాటులో ఉన్నాయి:

ఇంగ్లీష్, జర్మన్, ఫ్రెంచ్, ఇటాలియన్, స్పానిష్, పోర్చుగీస్ (బ్రెజిల్), డచ్, పోలిష్, హిందీ, స్వీడిష్, నార్వేజియన్, తమిళ్, తెలుగు.

PrimeVideo.com వెబ్‌సైట్ లో:

  1. ఖాతా మరియు సెట్టింగ్‌లు కు వెళ్ళండి
  2. భాష ట్యాబ్‌లో మీరు కోరుకున్న భాషను ఎంచుకోండి

Prime Video మొబైల్ యాప్స్ లో:

  1. Prime Video యాప్‌ను తెరవండి
  2. సెట్టింగ్‌లు పేజీకి వెళ్ళండి
  3. భాష పై మీటి, మీరు కోరుకుంటున్న భాషను ఎంచుకోండి

Note: ఇది ప్రారంభించిన మొదటిసారి, ప్రస్తుతం Prime Video మొబైల్ యాప్ పరికరానికి ఉపయోగంలో ఉన్న భాషను డిఫాల్ట్ చేస్తుంది. మీరు ఏ సమయంలోనైనా వేరే భాషలో యాప్‌ను సెట్ చేయవచ్చు.

సంబంధిత సహాయ అంశాలు

ఉపశీర్షికలు & బహుళ భాషలలో ఆడియోని ఆన్ చేయండి