వెబ్, Amazon డివైజ్‌లు మరియు మొబైల్ డివైజ్‌లలోని Prime Videoలో సబ్‌టైటిల్స్ లేదా క్యాప్షన్స్‌ను ఆన్ చేయండి
Amazon వెబ్‌సైట్, Amazon డివైజ్‌లు, మొబైల్ ఫోన్‌లు మరియు టాబ్లెట్‌లలో మద్దతు ఉన్న టైటిల్‌ను ప్లేబ్యాక్ చేసే సమయంలో సబ్‌టైటిల్స్ లేదా క్యాప్షన్‌లను యాక్టివేట్ చేయండి.
-
ఉపశీర్షికలు లేదా క్యాప్షన్‌లకు మద్దతు ఉన్న టైటిల్‌ను ప్లేబ్యాక్ చేసే సమయంలో, ప్లేబ్యాక్
మెను నుండి క్లోజ్డ్ క్యాప్షన్ లేదా ఉపశీర్షికల
చిహ్నాన్ని ఎంపిక చేయండి. ఈ మెనుని యాక్సెస్ చేయడం కోసం మీరు మీ డివైజ్ స్క్రీన్‌ను నొక్కాలి.
-
మీరు చూడాలనుకుంటున్న సబ్‌టైటిల్స్ లేదా క్యాప్షన్స్ ఎంచుకోండి. క్యాప్షన్‌లు అందుబాటులో
ఉన్నట్లయితే, మీకు క్లోజ్డ్ క్యాప్షన్ లేదా ఉపశీర్షికల
చిహ్నం కనిపిస్తుంది. కొన్ని డివైజ్‌లలో మీరు సబ్‌టైటిల్స్ సెట్టింగ్‌లు(Subtitles Settings) మెను నుండి సబ్‌టైటిల్స్‌కు ఉపయోగించే టెక్స్ట్ పరిమాణం, రంగు వంటి అంశాలకు మార్పులు చేయవచ్చు. మీ డివైజ్‌లో దీనికి మద్దతు ఉంటే, ప్రీసెట్‌లను కూడా సృష్టించవచ్చు మరియు ఎంచుకోవచ్చు.
అనేక Prime Video టైటిల్స్‌లలో సబ్‌టైటిల్స్, ప్రత్యామ్నాయ ట్రాక్స్, ఆడియో వివరణలు లేదా వాటి ఫీచర్‌ల సమ్మేళనాలు ఉంటాయి. మీరు ఉపయోగించే డివైజ్‌ను బట్టి మద్దతు కలిగి ఉండే ఫీచర్‌ల శ్రేణి మారుతుంటుంది.