సైన్ ఇన్

సహాయం

Fire టీవీలో Prime Videoని చూడండి

మద్దతు కలిగిన మీ Fire TV Stick బేసిక్ ఎడిషన్‌లో Prime Videoను ఎలా వీక్షించాలో తెలుసుకోండి.

మద్దతు కలిగిన మీ Fire TV Stick బేసిక్ ఎడిషన్‌లో Prime Videoను వీక్షించడానికి, మీ Amazon Prime లేదా Prime Video సభ్యత్వంతో ముడిపడిన ఖాతా సమాచారాన్ని ఉపయోగించి, మీ పరికరాన్ని నమోదు చేసుకోండి.

మీ Fire TV నమోదు సెట్టింగ్‌లను మార్చేందుకు:

  1. Fire TV మెను నుంచి సెట్టింగ్‌లు ఎంచుకోండి.
  2. నా ఖాతాలోకి వెళ్లండి.
    • మీ పరికరాన్ని నమోదు చేసుకోకుంటే, ఈ స్క్రీన్‌పైన నమోదు చేయండి ఎంపిక ప్రదర్శితమవుతుంది. నమోదు చేయిని ఎంచుకుని, ప్రాంప్ట్ వచ్చినప్పుడు మీ Amazon ఖాతా సమాచారాన్ని నమోదు చేయండి.
    • మీ పరికరం నమోదు చేయబడి ఉంటే, మీ ఖాతాతో అనుబంధించబడిన పేరు ఈ విభాగంలో ప్రదర్శించబడుతుంది. మీ Fire TV రిజిస్ట్రేషన్ రద్దు చేసుకునేందుకు, మీ పేరును ఎంచుకుని, తర్వాత నమోదుని తీసివేయిని ఎంచుకోండి. మీరు నమోదుని తీసివేసిన తర్వాత, మీకు నచ్చిన Amazon ఖాతా సమాచారంతో మళ్లీ నమోదు చేసుకోమని సందేశం కనిపిస్తుంది.

మద్దతు కలిగిన మీ Fire TV పరికరంలో Prime Videoను వీక్షించేందుకు:

హోమ్ స్క్రీన్ నుంచి Prime Video యాప్‌ను తెరవండి.

మీరు అందుబాటులో ఉన్న Prime Video శీర్షికలను బ్రౌజ్ చేయవచ్చు లేదా నిర్దిష్ట శీర్షిక కోసం వెతకవచ్చు. వీడియో వివరాలను తెరిచేందుకు ఒక చలనచిత్రం లేదా టీవీ షోను ఎంచుకుని, తర్వాత ప్లేబ్యాక్‌ను ప్రారంభించేందుకు ఇప్పుడు వీక్షించండిని ఎంచుకోండి.

సంబంధిత సహాయ అంశాలు