Prime Video
  1. మీ ఖాతా

సహాయం

Prime Video భాషని మార్చండి

PrimeVideo.com వెబ్‌సైట్, మొబైల్ యాప్‌ను మీకు నచ్చిన భాషలో ఉపయోగించండి.

PrimeVideo.com వెబ్‌సైట్ మరియు Prime Video యాప్ వినియోగదారు ఇంటర్ఫేస్ అనేక భాషలలో అందుబాటులో ఉన్నాయి. మీ ప్రాధాన్య భాష సెట్టింగ్‌లను ఎంచుకోవడం కోసం దిగువ సూచనలను అనుసరించండి.

PrimeVideo.com వెబ్‌సైట్‌లో:

  1. ఖాతా మరియు సెట్టింగ్‌లు పేజీలోకి వెళ్లండి.
  2. భాష ట్యాబ్‌ను క్లిక్ చేయండి.
  3. మీకు నచ్చిన భాషను ఎంచుకోండి.

Prime Video మొబైల్ యాప్‌లలో:

  1. Prime Video యాప్‌ను తెరవండి.
  2. నా స్టఫ్ నుండి గేర్ చిహ్నాన్ని నొక్కండి.
  3. భాషని నొక్కి, మీకు నచ్చిన భాషను ఎంచుకోండి.

Smart TVలు మరియు అన్ని ఇతర మద్దతు ఉన్న డివైజ్‌లలో:

  1. Prime Video యాప్‌ను తెరవండి.
  2. Prime Video సెట్టింగ్‌ల ఎంపికను యాక్సెస్ చేయండి.
  3. భాషలో, మీకు నచ్చిన భాషను ఎంచుకోండి.