సైన్ ఇన్

సహాయం

సమస్య పరిష్కార ప్రక్రియ

Prime Video చెల్లింపు మరియు ఆర్డర్ ఎర్రర్‌లతో సమస్యలు

Prime Video ఆర్డర్‌లతో మీరు సమస్యలు ఎదురుకున్నప్పుడు లేదా మీకు 2016, 2021, 2023, 2026, 2027, 2028, 2029, 2040, 2041, 2043, 2044, 2047, 2048, 2063, లేదా 7035 లాంటి ఎర్రర్ కోడ్‌లు కనిపించినప్పుడు మీరు ఏమి చేయాలి.

 • మీ చెల్లింపు సెట్టింగ్‌లు మరియు 1-క్లిక్ సెట్టింగ్‌లను తనిఖీ చేయండి.
  మీరు iOSలో లేదా tvOSలో మీ Apple చెల్లింపు విధానాన్ని ఉపయోగించి కొనుగోలు చేయడానికి ప్రయత్నిస్తుంటే, మీ iTunes మరియు యాప్ సెట్టింగ్‌ల నుండి మీరు Appleకు అందించే చెల్లింపు వివరాలు తాజాగా ఉన్నట్లు నిర్ధారించుకోండి.
 • మీ డిజిటల్ ఆర్డర్‌లను తనిఖీ చేయండి – చెల్లింపు వివరాలను అప్‌డేట్ చేయాలని మీకు ప్రాంప్ట్ కనిపిస్తుంది
 • మీ కార్డ్‌ను జారీ చేసిన బ్యాంక్‌ను సంప్రదించండి.
 • ప్రత్యామ్నాయంగా వేరే చెల్లింపు పద్ధతిని ఉపయోగించండి.
  నెదర్లాండ్స్‌లో Prime Video Channel సబ్‌స్క్రిప్షన్‌లు మరియు Prime Video కొనుగోళ్లకు క్రెడిట్ కార్డ్‌ను మాత్రమే ఉపయోగించగలరని, దయచేసి గమనించండి.

మీ బ్యాంక్‌తో మీ కార్డ్‌ను ధృవీకరించాల్సిందిగా Prime Video వెబ్‌సైట్ మరియు Prime Video యాప్‌లలో మిమ్మల్ని అడగవచ్చు. ఈ సమయంలో ఇది కనిపించవచ్చు:

 • Prime Video సబ్‌స్క్రిప్షన్ కోసం సైన్ అప్ చేస్తున్నప్పుడు.
 • Prime Video Channel సబ్‌స్క్రిప్షన్ కోసం సైన్ అప్ చేస్తున్నప్పుడు.
 • Prime Video టైటిల్‌ను కొనుగోలు చేస్తున్నప్పుడు లేదా అద్దెకు తీసుకుంటున్నప్పుడు

ప్రస్తుతం ఉన్న Prime Video సబ్‌స్క్రిప్షన్‌ల కోసం కూడా ధృవీకరణ అవసరం కావచ్చు. ఇది అవసరమో లేదో Prime Video వెబ్‌సైట్ మరియు Prime Video యాప్‌లలో సమాచారం చూపబడుతుంది.