

దహాడ్/ గర్జన
ఎపిసోడ్‌లు
సీ1 ఎపి1 - మిస్సింగ్ విమెన్
11 మే, 202358నిమిమాండవా పోలీస్ స్టేషన్‌లో ఒక మహిళ మిస్సింగ్ కేసు పోలీసుల దృష్టికి వచ్చింది. ఆఫీసర్ దేవి సింగ్ తన దగ్గర ఉన్న ఇద్దరు బెస్ట్ పోలీసులకి, సబ్-ఇన్‌స్పెక్టర్లు అంజలి భాటి మరియు కైలాష్ పర్గీలకు ఆ కేసు అప్పగిస్తారు.Primeలో చేరండిసీ1 ఎపి2 - ది డెవిల్ ఇంకార్నేట్
11 మే, 202356నిమికృష్ణ కోసం వెతుకుతూండగా తప్పిపోయిన మరో మహిళ గురించి తెలియడంతో అంజలి ఈ కేసు ని లోతుగా పరిశీలించడం మొదలుపెడుతుంది.Primeలో చేరండిసీ1 ఎపి3 - ఇన్ ప్లైన్ సైట్
11 మే, 202351నిమిలీడ్స్ కోసం పోలీసులు పాత కేసు ఫైళ్లు తవ్వడంతో కేసులో కొత్త సాక్షి బయటపడుతుంది.Primeలో చేరండిసీ1 ఎపి4 - ది లవ్ లెటర్
11 మే, 202356నిమిపోలీసుల దర్యాప్తుతో అనుమానితుడికి ఉచ్చు బిగుసుకుంటున్న సమయంలో, ఏ చిన్న తప్పు జరిగినా మొత్తం దర్యాప్తు నే ప్రమాదం లో పడేస్తుంది.Primeలో చేరండిసీ1 ఎపి5 - ఎ లీవ్ అఫ్ ఆబ్సెన్స్
11 మే, 202353నిమిఅంజలి సింధూరను గుర్తించడానికి ప్రయత్నిస్తుండగా, నేరస్థుడు తన తదుపరి బాధితురాలికి పునాది వేస్తాడు.Primeలో చేరండిసీ1 ఎపి6 - ఎన్ ఇంపాసిబుల్ ఛాయిస్
11 మే, 202354నిమిఇంకొక బాధితురాలి శరీరం కనుగొనబడినప్పుడు, కొత్తగా మరో ప్రధాన నిందితుడు బయటపడటంతో కేసు ఊపందుకోవడం ప్రారంభమవుతుంది.Primeలో చేరండిసీ1 ఎపి7 - ది స్టేక్ అవుట్
11 మే, 202360నిమిఆనంద్ను వెతకడానికి పోలీసులు పరుగులు పెట్టడం తో, డిపార్ట్మెంట్ మొత్తం హై అలెర్ట్ లో ఉంటుంది.Primeలో చేరండిసీ1 ఎపి8 - న్యూ బిగినింగ్స్
11 మే, 202349నిమిఇటీవల జరిగిన పరిణామాలతో పోలీసులు మల్లగుల్లాలు పడుతుండగా కొన్ని నెలలు గడిచిపోయాయి.Primeలో చేరండి