సైన్ ఇన్

సహాయం

Prime Video ప్రొఫైల్‌లు అంటే ఏమిటి?

Prime Video ప్రొఫైల్‌ల ద్వారా మీరు ప్రతి ప్రొఫైల్ కార్యకలాపం ఆధారంగా భిన్నమైన సిఫార్సులు, సీజన్ ప్రోగ్రెస్ మరియు వాచ్‌లిస్ట్‌లను యాక్సెస్ చేయగలుగుతారు.

Prime Video ద్వారా మీరు మీ ఖాతాలోని బహుళ ప్రొఫైల్‌లలో ప్రతి ప్రొఫైల్ కోసం వ్యక్తిగతీకరించిన కంటెంట్‌ను విడివిడిగా సృష్టించగలుగుతారు, నిర్వహించగలుగుతారు. ఒక్కో ప్రొఫైల్‌ యొక్క కార్యకలాపం ఆధారంగా ప్రతి ప్రొఫైల్‌కు‌ వేరే సిఫార్సులు, వీక్షణ చరిత్ర, సీజన్ ప్రోగ్రెస్, వీక్షణ జాబితా‌ ఉంటాయి.

ఒకటే Amazon ఖాతాలోని Prime Videoలో మీరు గరిష్టంగా ఆరు వినియోగదారు ప్రొఫైల్‌లను (ఒక డిఫాల్ట్ ప్రొఫైల్ + ఐదు అదనపు ప్రొఫైల్‌లు, పెద్దలకు లేదా పిల్లలకు) కలిగి ఉండవచ్చు.