సైన్ ఇన్

ఎక్కడైనా ఎప్పుడైనా చూడండి

మీ ఇష్టమైన పరికరాల్లో ఎక్కడైనా, ఎప్పుడైనా Prime Video ప్రసారాన్ని ప్రారంభించండి

మీ పరికరంలో Prime Videoను చూడడం సులభం.

దిగువున మీ పరికరాన్ని గుర్తించండి, సులువైన సూచనలను అనుసరించండి, మీరు తక్షణమే చూడటం ప్రారంభించగలుగుతారు. మరింత తెలుసుకునేందుకు, Prime Videoకు అనుకూల పరికరాలు కు వెళ్లండి

Fire TV Stick

1. మీ Fire TV Stickను మీ టెలివిజన్‌కు కనెక్ట్ చేయండి.
2. మీ Amazon Prime లేదా Prime Video అకౌంట్ తో మీ పరికరాన్ని నమోదు చేయండి.
3. ప్రసారం ప్రారంభించడానికి మీ రిమోట్ పైన హోమ్ బటన్ నొక్కండి.

Smart TV లేదా బ్లూ-రే ప్లేయర్

1. మీ స్మార్ట్ టీవీ లేదా బ్లూ-రే ప్లేయర్లో ముందస్తుగా-ఇన్‌స్టాల్ చేయబడకపోతే, మీరు మీ పరికరం యొక్క యాప్ స్టోర్ నుండి దీనిని డౌన్‌లోడ్ చేయండి.
2. Amazon Prime Video app తెరిచి, మీ Amazon Prime అకౌంట్ తో లేదా Prime Video అకౌంట్ తో సైన్ ఇన్ చేయండి.
3. మూవీ లేదా టీవీ షోను ఎంచుకుని ప్రసారం ప్రారంభించండి

ప్రసారమవుతున్న మీడియా ప్లేయర్

1. Prime Video యాప్‌ను తెరవండి. యాప్ ముందస్తుగా-ఇన్‌స్టాల్ చేయబడకపోతే, మీరు దీనిని మీ ప్రసారమయ్యే మీడియా ప్లేయర్ యొక్క యాప్ స్టోర్ నుండి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
2. మీ ప్రసారమయ్యే మీడియా ప్లేయర్‌ను ఈ రెండింటిలో ఒక విధంగా నమోదు చేసుకోవచ్చు:
మీ అకౌంట్ సమాచారాన్ని నేరుగా మీ పరికరంలో నమోదు చేసేందుకు "సైన్ ఇన్ చేసి వీక్షించడం ప్రారంభించండి"ని ఎంపిక చేయండి.
-లేదా-
ఒక 5-6 క్యారెక్టర్ కోడ్ పొందేందుకు "Amazon వెబ్‌సైట్‌లో నమోదు చేయండి" ని ఎంచుకోండి.
మీ Amazon ఖాతాకు సైన్ ఇన్ చేసి, మీ కోడ్‌ను నమోదు చేయండి

గేమ్ కన్సోల్

1. Amazon Prime Video యాప్ మీ కన్సోల్‌లో ముందస్తుగా-ఇన్‌స్టాల్ చేయబడకపోతే, మీ కన్సోల్ యాప్ స్టోర్ నుండి డౌన్‌లోడ్ చేయండి.
2. Amazon Prime Video app తెరిచి, మీ Amazon Prime అకౌంట్ తో లేదా Prime Video అకౌంట్ తో సైన్ ఇన్ చేయండి.
3. మూవీ లేదా టీవీ షోను ఎంచుకుని ప్రసారం ప్రారంభించండి

Fire టాబ్లెట్

1. మీ ట్యాబ్లెట్ యొక్క వీడియోకు వెళ్లండి
2. మూవీ లేదా టీవీ షోను ఎంచుకుని ప్రసారం ప్రారంభించండి

iOS ఫోన్ లేదా ట్యాబ్లెట్

1. మీ పరికరంలో ఆపిల్ యాప్ స్టోరుకు వెళ్లి Amazon Prime Video యాప్ డౌన్ లోడ్ చేయండి.
2. Amazon Prime Video app తెరిచి, మీ Amazon Prime అకౌంట్ తో లేదా Prime Video అకౌంట్ తో సైన్ ఇన్ చేయండి.
3. ఒక మూవీ లేదా టీవీ షోను ఎంచుకుని దానిని నేరుగా యాప్ నుండే ప్రసారం చేయడం ప్రారంభించండి

ఆండ్రాయిడ్ ఫోన్ లేదా ట్యాబ్లెట్

1. మీ పరికరంలో Google Play app storeకు వెళ్లి Amazon Prime Video యాప్ డౌన్‌లోడ్ చేయండి.
2. Amazon Prime Video app తెరిచి, మీ Amazon Prime అకౌంట్ తో లేదా Prime Video అకౌంట్ తో సైన్ ఇన్ చేయండి.
3. ఒక మూవీ లేదా టీవీ షోను ఎంచుకుని దానిని నేరుగా యాప్ నుండే ప్రసారం చేయడం ప్రారంభించండి

Chromecast

1. Prime Video యాప్ నుంచి కాస్ట్ ఐకాన్ ఎంచుకోండి.
2. మీరు ఉపయోగించదలచిన Chromecast పరికరాన్ని ఎంచుకోండి. గమనిక: మీ iOS లేదా Android పరికరం మీ Chromecast వలె అదే Wi-Fi నెట్వర్క్ కు అనుసంధానించబడాలి.
3. మీరు చూడదలచిన ఒక శీర్షికను ఎంచుకోండి. మీరు ఎంచుకున్న శీర్షిక Chromecast కు అనుసంధానించబడిన TVలో చూపబడింది.