ద బోయ్స్ ప్రెజెంట్స్: డయబోలికల్
freevee

ద బోయ్స్ ప్రెజెంట్స్: డయబోలికల్

PRIMETIME EMMY® గెలిచారు
సీజన్ 1
డయబోలికల్ తో ద బోయ్స్ యూనివర్స్ తాలూకు అంతు లేని లోయలలో పీకల వరకు లోతుగా మునిగిపోండి. అదొక ఎనిమిది యానిమేటెడ్ ఎపిసోడ్ ల .. సంకలనం. ప్రతీ ఎపిసోడ్, ఎలాగో ఈ నాటి వినోదపరిశ్రమలో ఇంకా పని చేస్తున్న అత్యంత వెర్రి, గందరగోళపు, పిచ్చి మెదళ్ల నుంచి తాజాగా పిండి తీసినదే.
IMDb 6.820228 ఎపిసోడ్​లుX-RayUHDTV-MA
ఉచితంగా చూడండి

నిబంధనలు వర్తిస్తాయి

ఎపిసోడ్‌లు

  1. సీ1 ఎపి1 - బయటకి వచ్చిన లేసర్ బేబీ.

    మద్దతిచ్చే పరికరాల్లో చూడండి
    3 మార్చి, 2022
    14నిమి
    16+
    లేసర్ కళ్లు, దానితో పాటు, ఒక ముద్దొచ్చే చిన్నారి కలిస్తే ఒక అద్భుత యంత్రానికి సమానం. తన లేసర్ కళ్లతో, మీ ఛాతీని కాల్చేయడానికి ముందు, మీ గుండెల్ని కరిగించేస్తుంది.
    ఉచితంగా చూడండి
  2. సీ1 ఎపి2 - కోపంతో సూప్స్, తమ తల్లి తండ్రుల్ని చంపే ఒక యనిమేటెడ్ షార్ట్ స్టోరీ.

    మద్దతిచ్చే పరికరాల్లో చూడండి
    3 మార్చి, 2022
    13నిమి
    18+
    ఎపిసోడ్ పేరే, మొత్తం చెప్తోంది. ఒక రకంగా ముగింపుని బయట పెడుతోంది. ఇదొక దారుణమైన గందరగోళపు ఎపిసోడ్ అనొచ్చు.
    ఉచితంగా చూడండి
  3. సీ1 ఎపి3 - నేను డ్రగ్స్ అమ్మేవాడ్ని.

    మద్దతిచ్చే పరికరాల్లో చూడండి
    3 మార్చి, 2022
    14నిమి
    18+
    మొట్టమొదటి ద బోయ్స్ కామిక్స్ పేజీల నుంచి తీసుకున్న గాధ. బిల్లీ బుచ్చర్, టెర్రర్ తో పాటు , ఒక మాదక ద్రవ్యాల సరఫరా దారుడ్ని, ఒక ప్రత్యేకమైన సూపర్ మాన్ డ్రగ్ ని ఎక్కించుకునేలా చేస్తారు.
    ఉచితంగా చూడండి
  4. సీ1 ఎపి4 - త్రీ డీ లో బోయడ్.

    మద్దతిచ్చే పరికరాల్లో చూడండి
    3 మార్చి, 2022
    14నిమి
    18+
    సోషల్ మీడియా అన్నది ఒక రూపాలను మార్చే అద్దం. మనం, మనల్ని అలాగే ఇతరులని చూసే దృష్టిని పొరలు కమ్మేలా చేసి, జీవితంలో నిజంగా ముఖ్యమైన వాటికి మన్ని మొద్దు బారేలా చేస్తుంది. ఇది దాని గురించే.
    ఉచితంగా చూడండి
  5. సీ1 ఎపి5 - బీఎఫ్ఎఫ్ఎస్.

    మద్దతిచ్చే పరికరాల్లో చూడండి
    3 మార్చి, 2022
    15నిమి
    16+
    దీనిలో మీ విషాదపు ముఖాన్ని ధరించండి. ఒక ముసలి వ్యక్తి, తన భార్య తాలూకు శస్త్రచికిత్సకి లొంగని కాన్సర్ ని నయం చేసేందుకు, తన కున్నదంతా ఫణంగా పెట్టడాన్ని చూడండి.
    ఉచితంగా చూడండి
  6. సీ1 ఎపి6 - నూబియన్ వెర్సెస్ నూబియన్.

    మద్దతిచ్చే పరికరాల్లో చూడండి
    3 మార్చి, 2022
    14నిమి
    18+
    విడాకులు కష్తమె కాని పిల్లలు వు౦టె ఇ౦కా కష్త౦. అది జరక్కూడదని నిశ్చయించుకున్న, ఒక పిల్ల విడాకులు తీసుకునే సూపర్ హీరోలకి వు౦టే? రక్తం చిందక తప్పదు..
    ఉచితంగా చూడండి
  7. సీ1 ఎపి7 - జాన్ మరియు సున్ హీ.

    మద్దతిచ్చే పరికరాల్లో చూడండి
    3 మార్చి, 2022
    14నిమి
    18+
    కళ్లు తడుపుకోడానికి తయరవ్వ౦డి. ఒక ముసలి వ్యక్తి, తన భార్య తాలూకు శస్త్రచికిత్సకి లొంగని కాన్సర్ ని నయం చేసేందుకు, తన కున్నదంతా ఫణంగా పెట్టడాన్ని చూడండి.
    ఉచితంగా చూడండి
  8. సీ1 ఎపి8 - ఒకటి ఒకటి కలిపితే రెండు.

    మద్దతిచ్చే పరికరాల్లో చూడండి
    3 మార్చి, 2022
    14నిమి
    18+
    హోమ్లాండర్ లాంటి గొప్ప హీరో కూడా ఎక్కడో ఒక చోట మొదలు కావాల్సిందే.
    ఉచితంగా చూడండి