Prime Video
  1. మీ ఖాతా
ఛానల్ లోగో

కామిక్స్టాన్

మళ్ళీ ఒక సరికొత్త సీజన్‌తో కామిక్ట్సాన్ వచ్చేసింది! కొత్త పోటీదారులు, కొత్త న్యాయనిర్ణేతలు, అంతా కొత్తదనం. ఈ ఏడాదికి తదుపరి అతిపెద్ద కామిక్ సంచలనం ఎవరో మీరు తెలుసుకోండి!
IMDb 6.820188 ఎపిసోడ్​లు
X-Ray16+
మొదటి ఎపిసోడ్ ఉచితం

ఎపిసోడ్‌లు

  1. సీ2 ఎపి1 - కనన్‌తో ఐ స్పై
    మద్దతిచ్చే పరికరాల్లో చూడండి
    11 జులై, 2019
    1 గం 5 నిమి
    16+
    ఉత్సాహంతో ఉరకలు వేసే మన కనన్ గిల్ మార్గదర్శకత్వంలో మన పదిమంది అగ్ర పోటీదారులు తమ అభిప్రాయాలను తెలిపేసమయంలో మీరుకూడా "ఓఎంజీ సేమ్" అని అరవటానికి సిద్ధంగా ఉండండి.
    మొదటి ఎపిసోడ్ ఉచితం
  2. సీ2 ఎపి2 - జాకిర్‌తో సున్‌లో భాయ్
    11 జులై, 2019
    1 గం 4 నిమి
    16+
    మీరు మిత్రులతో తరచూ పాత కథలనే చెబుతున్నారా? ఆగండి. ఆకర్షణీయమైన జాకీర్ ఖాన్ మార్గదర్శకత్వంలో మా పోటీదారులు చెప్పే తాజా హాస్య భరిత కథానికలు చూడండి.
    ఉచిత Prime ట్రయల్‌తో చూడండి
  3. సీ2 ఎపి3 - కనీజ్‌తో కథలు సృష్టించటం
    11 జులై, 2019
    59నిమి
    13+
    అది సృజనాత్మకతా లేక భ్రాంతా? ఆశువుగా ప్రదర్శించే ఆ నైపుణ్యాన్ని మీరు ఎలా తీసుకున్నా ఫరవాలేదు! మా పదిమంది అగ్రపోటీదారులకు ఉల్లాసకరమైన కనీజ్ సుర్ఖా మార్గదర్శకత్వం వహిస్తారు.
    ఉచిత Prime ట్రయల్‌తో చూడండి
  4. సీ2 ఎపి4 - నీతీతో తాజా అంశాలు
    18 జులై, 2019
    1 గం 1 నిమి
    16+
    మా పోటీదారులు వివిధ ఇతివృత్తాల కార్యక్రమాలపైన విసిరే జోక్‌లను చూడండి. కొంతమంది వాటిని కేవలం వార్తలుగా కొట్టిపారేస్తారు. ఇతవృత్తపూరక హాస్యానికి స్ఫూర్తిదాయకురాలు నీతి పల్టా మార్గదర్శకత్వం వహిస్తారు.
    ఉచిత Prime ట్రయల్‌తో చూడండి
  5. సీ2 ఎపి5 - సుముఖీతో ఎక్కువ నాటకాలు
    25 జులై, 2019
    57నిమి
    16+
    మీ జీవితంలోని నాటకీయతతో విసుగెత్తిందా? సంచలనాల సుముఖి సురేష్ మార్గదర్శకత్వంలోని లఘు హాస్యనాటిక విభాగంలో మా పోటీదారులు సృష్టించే హాస్యాన్ని చూడండి.
    ఉచిత Prime ట్రయల్‌తో చూడండి
  6. సీ2 ఎపి6 - బిస్వాతో స్లైడ్ షో
    1 ఆగస్టు, 2019
    1 గం 6 నిమి
    16+
    మైమరిపించే మార్గదర్శకుడు బిశ్వకళ్యాణ్ రథ్ నేతృత్వంలోని మా పదిమంది అగ్ర పోటీదారులు ఆశువుగా వేదికపై సృష్టించే రసాభాసను కామెడీ వివాను చూడండి.
    ఉచిత Prime ట్రయల్‌తో చూడండి
  7. సీ2 ఎపి7 - కెన్నితో ప్రత్నామ్నాయ అభిప్రాయాలు
    8 ఆగస్టు, 2019
    1 గం 10 నిమి
    16+
    మా పోటీదారులు హాస్యం ఏమీ చేయకుండానే నవ్వించే విధానాన్ని చూడండి. తళతళలాడే కెన్నీ సెబాస్టియన్ మార్గదర్శకత్వంలోని ఈ ప్రత్యామ్నాయ విభాగంలో మీరు తప్పక నవ్వుతారని మేం ఆశిస్తున్నాం.
    ఉచిత Prime ట్రయల్‌తో చూడండి
  8. సీ2 ఎపి8 - ఫైనల్(అందరితో)
    15 ఆగస్టు, 2019
    57నిమి
    16+
    కిందటి ఎపిసోడ్‌లు చూడకుండానే నేరుగా ఫైనల్‌కు చేరుకున్న మీరు నిజమైన అభిమానేనా? అయితే అయిఉండొచ్చు, కానీ ఇది గ్రాండ్ ఫినాలే!
    ఉచిత Prime ట్రయల్‌తో చూడండి

వివరాలు

మరింత సమాచారం

కంటెంట్ సలహాదారు
హింసమాదక ద్రవ్యాల వినియోగం ఉందిమద్యపాన దృశ్యాలు ఉన్నాయిఅసభ్యకర భాషశృంగారభరిత కంటెంట్
ఆడియో భాషలు
हिन्दीहिन्दी [ऑडियो विवरण]
సబ్‌టైటిల్స్
తెలుగుEnglishالعربيةहिन्दी [CC]தமிழ்中文(繁體)
దర్శకులు
అంగుష్మాన్ ఘోషక్రీతి గోగియా
నిర్మాతలు
థృవ్ సేథవిక్రమ్ సింగ
నటులు:
జాకిర్ ఖానకెన్నీ సబాస్టియనబిస్వా కల్యాణ్ రథ
స్టూడియో
Amazon Studios
ప్లే చేయిని క్లిక్ చేయడం ద్వారా, మీరు మా వినియోగ నిబంధనలుకు అంగీకరిస్తున్నారు.