Prime Video
  1. మీ ఖాతా
ఛానల్ లోగో

రాకీ మరియు బుల్ వింకిల్ సాహసాలు

మాట్లాడే మూస్ మరియు ఎగిరే స్కిరల్ మళ్ళీ ద ఎడ్ వెంచర్స్ ఆఫ్ రాకీ ఎండ్ బుల్వింకిల్ లో మీ ముందుకి వస్తున్నారు . సరదాగా ఉండే ఇద్దరు మిత్రులు చిక్కులో పడి. మళ్ళీ బయటపడే అద్భుతమైన కామెడీ .వాళ్ళకి తెలియకుండానే ప్రపంచాన్ని ఆక్రమించుకోవడానికి ఫియర్లెస్ లీడర్ వేసే దుష్ట పధకాలని వమ్ము చేస్తారు . ఆయన దగ్గర పనిచేసే గూడచారులు బోరిస్ నటాషాలు రాకీ బుల్వింకిల్ కి వ్యతిరేకంగా కుట్ర పన్నుతుంటారు .
IMDb 5.8201813 ఎపిసోడ్​లు
X-RayTV-Y7
ఉచిత Prime ట్రయల్‌తో చూడండి

ఎపిసోడ్‌లు

  1. సీ102 ఎపి1 - అల్ మోస్ట్ ఫేమస్ CH-01
    10 జనవరి, 2019
    23నిమి
    7+
    పక్షుల స్నానం కోసం ఉన్న అతిపెద్ద పక్షుల స్నానపు కొలనును ధ్వంసం చేసిన రాకీ, బుల్ వింకర్ సంగీత సాహసయాత్రకు బయలుదేరాయి. పెద్ద సంఖ్యలో సూపార్ ఫాన్స్ ను సొంతం చేసుకొని తన ఆదుపాజ్ఞలలో ఉంచుకోవాలన్న ఆశతో ఫియర్ లెస్ లీడర్ మ్యూజికల్ సూపర్ స్టార్ కావాలని ప్రయత్నిస్తాడు
    ఉచిత Prime ట్రయల్‌తో చూడండి
  2. సీ102 ఎపి2 - అల్ మోస్ట్ ఫేమస్ CH-02
    10 జనవరి, 2019
    23నిమి
    7+
    రాకీ, బుల్ వింకిల్ ఒక పాటకు వాయిస్తున్న వీడియో వైరల్ అవుతుంది. దీంతో వాళ్ళకు మ్యూజికల్ సూపర్ స్టార్ డమ్ వస్తుంది. ఇలా వచ్చిన సెలెబ్రిటీ స్థాయి సాయంతో “సేవ్ ద బర్డ్ బర్త్ “ అనే కచ్చేరితో యాత్రలు చేస్తూవాళ్ళు చెడగొట్టిన అతిపెద్ద పక్షుల స్నానపు కొలనును పునర్నిరించాలనుకుంటారు.
    ఉచిత Prime ట్రయల్‌తో చూడండి
  3. సీ102 ఎపి3 - అల్ మోస్ట్ ఫేమస్ CH-03
    10 జనవరి, 2019
    23నిమి
    7+
    ఫ్రాన్సిస్ అనే సూపర్ ఫాన్ రాకీని, బుల్ వింకిల్ ని, బోరిస్ ని, నటాషాని కిడ్నాప్ చేస్తాడు. పఫీ ప్లాటిపస్ పీజా ఫ్రాంచైజ్ కంపెనీకి ఎనిమిదేళ్ళ వారసుడి పుట్టిన రోజునాడు ఒక ప్రైవేట్ కచ్చేరీ కోసం ఈ పని చేసినట్టు తేలుతుంది.
    ఉచిత Prime ట్రయల్‌తో చూడండి
  4. సీ102 ఎపి4 - అల్ మోస్ట్ ఫేమస్ CH-04
    10 జనవరి, 2019
    23నిమి
    7+
    రాకీ, బుల్ వింకిల్ ఫ్రాస్ట్ బైట్ కి తిరిగి వచ్చేసరికి క ఆశ్చర్యకరమైన విషయం తెలుస్తుంది. భారీ పక్షుల స్నానపు కొలను నిర్మించటంలో వాళ్ళు విఫలం కావటం వల్ల వాళ్ళ పట్టణాన్ని భారీ బాంబీ లాంటి మురికి పక్షులు ఆక్రమించాయని అర్థమవుతుంది.
    ఉచిత Prime ట్రయల్‌తో చూడండి
  5. సీ102 ఎపి5 - ద లెజెండ్ ఆఫ్ ద పవర్ జమ్స్ CH -01
    10 జనవరి, 2019
    23నిమి
    7+
    వాళ్ళకు ఇష్టమైన లాంగ్ టామ్ లాబ్ స్టర్స్ రెస్టారెంట్ లో స్నేహ వార్షికోత్సవం జరుపుకుంటూ ఉండగా రాకీ, బుల్ వింకిల్ అక్కడ పిల్లల మెనూ లో కనబడిన దాదాపు అసాధ్యమనే పజిల్ ని పరిష్కరిస్తారు.
    ఉచిత Prime ట్రయల్‌తో చూడండి
  6. సీ102 ఎపి6 - ద లెజెండ్ ఆఫ్ ద పవర్ జమ్స్ CH -02
    10 జనవరి, 2019
    23నిమి
    7+
    నిప్పునిచ్చే శక్తిమంతమైన ఒక జెమ్ ను వెతుక్కుంట్ రాకీ, బుల్ వింకిల్ హవాయి కి వెళతారు. అక్కడ జరిగే సర్ఫ్ పోటీలో పాల్గొని తిరిగి ఆ జెమ్ సాధించుకుంటారు.
    ఉచిత Prime ట్రయల్‌తో చూడండి
  7. సీ102 ఎపి7 - ద లెజెండ్ ఆఫ్ ద పవర్ జమ్స్ CH -03
    10 జనవరి, 2019
    23నిమి
    7+
    రాకీ, బుల్ వింకిల్ ఇంకో గార్డియన్ తో పోరాడి అంతిమంగా శక్తి జెమ్ ని, గాలి జెమ్ ని సాధించుకుంటారు
    ఉచిత Prime ట్రయల్‌తో చూడండి
  8. సీ102 ఎపి8 - ద లెజెండ్ ఆఫ్ ద పవర్ జమ్స్ CH -04
    10 జనవరి, 2019
    23నిమి
    7+
    పంచభూతాల్లో మొత్తం మూడింటిని చేజిక్కించుకున్న తరువాత ఫియర్ లెస్ లీడర్స్ ప్రపంచాన్ని గుప్పిట్లో పెట్టుకోవటానికి ప్రయత్నిస్తారు. కానీ రాకీ, బుల్ వింకిల్ ప్రపంచాన్ని కాపాడతారు!
    ఉచిత Prime ట్రయల్‌తో చూడండి
  9. సీ102 ఎపి9 - అమేజో మూస్ ఎండ్ స్క్విరల్ వండర్ అద్భుతాలు CH-01
    10 జనవరి, 2019
    23నిమి
    7+
    రాకీ బుల్ వింకిల్ సూపర్ హీరోకి ప్రతిరూపాలుగా అమేజమూజ్ ని, స్క్విరెల్ వండర్ ని సృష్టిస్తారు. అలా ఫ్రాస్ట్ బైట్ ఫ్రానీని వేసవి సెలవులను కాపాడేందుకు సాహసయాత్రకు బయలుదేరతారు
    ఉచిత Prime ట్రయల్‌తో చూడండి
  10. సీ102 ఎపి10 - అమేజో మూస్ ఎండ్ స్క్విరల్ వండర్ అద్భుతాలు CH-02
    10 జనవరి, 2019
    23నిమి
    7+
    ఒక గుర్తు తెలియని గూప్ ఫియర్ లెస్ లీడర్ కు నిజ జీవితపు అద్భుత శక్తులు ఇచ్చినప్పుడు రాకీ, బుల్ వింకిల్తమ ముసుగు హీరోలను ఫియర్ లెస్ లేజర్ అనే ఈ సూపర్ శక్తులమీదికి వదలాల్సి వస్తుంది. ఆ విధంగా చంద్రుడి మీద అతడి ముఖాన్ని లేజర్ చేయకుండా అడ్డుకోవాల్సి వస్తుంది
    ఉచిత Prime ట్రయల్‌తో చూడండి
  11. సీ102 ఎపి11 - Amazamoose and Squirrel Wonder: Chapter Three
    10 జనవరి, 2019
    23నిమి
    7+
    The mystery goop strikes again when Rocky’s stress ball falls into a vat of goop, making it sentient and gigantic! Rocky and Bullwinkle use the goop to give super powers to themselves to try and stop the ball, but when they fail, they recruit the actor that plays their favorite TV hero, Captain Great Guy, and give him goop super powers as well.
    ఉచిత Prime ట్రయల్‌తో చూడండి
  12. సీ102 ఎపి12 - అమేజో మూస్ ఎండ్ స్క్విరల్ వండర్ అద్భుతాలు CH-04
    10 జనవరి, 2019
    23నిమి
    7+
    ఫియర్ లెస్ లీడర్ కు గూప్ ద్వారా సంక్రమించిన దుష్ట శక్తులను నిర్వీర్యం చేసే క్రమంలో రాకీ, బుల్ వింకిల్ వాస్తవానికి ప్రత్యామ్నాయమైన చ్టుకు ప్రయాణించి యాంటీ గూప్ సంపాదించాలనుకుంటారు.
    ఉచిత Prime ట్రయల్‌తో చూడండి
  13. సీ102 ఎపి13 - అమేజో మూస్ ఎండ్ స్క్విరల్ వండర్ అద్భుతాలు CH-05
    10 జనవరి, 2019
    23నిమి
    7+
    రాకీ, బుల్ వింకిల్ ప్రపంచాన్ని కాపాడటానికి ఫియర్ లెస్ లీడర్ కున్న అద్భుత శక్తులను తీసుకోవటానికి బయలుదేరతారు.
    ఉచిత Prime ట్రయల్‌తో చూడండి

వివరాలు

మరింత సమాచారం

ఆడియో భాషలు
తెలుగుEnglish Dialogue Boost: MediumEnglish [Audio Description]EnglishEnglish Dialogue Boost: HighDeutschதமிழ்हिन्दी日本語
సబ్‌టైటిల్స్
తెలుగుEnglish [CC]Deutschहिन्दी日本語தமிழ்
దర్శకులు
Greg MillerChuck SheetzHowie Perry
నిర్మాతలు
Chuck AustenKelley DerrScott FellowsTiffany WardJim CorbettKirsten NewlandsBeth Cannon
నటులు:
రాకీ కి టారా స్ట్రాంగ్ . బ్రాడ్ నార్మన్బుల్వింకిల్ కిరేచల్ బుటెరా నటాషా కి
స్టూడియో
Amazon Studios
ప్లే చేయిని క్లిక్ చేయడం ద్వారా, మీరు మా వినియోగ నిబంధనలుకు అంగీకరిస్తున్నారు.