Prime Video
  1. మీ ఖాతా

సహాయం

సమస్య పరిష్కార ప్రక్రియ

మీరు కనెక్ట్ చేసిన డివైజ్‌లో ఇంటర్నెట్ కనెక్షన్ సమస్యలను పరిష్కరించండి

మీరు కనెక్ట్ చేసిన డివైజ్‌లోని Prime Video యాప్ ఇంటర్నెట్‌కు కనెక్ట్ కాకపోతే ఏమి చేయాలి.

మీరు మీ ఇంటర్నెట్ కనెక్షన్‌తో సమస్యలను ఎదుర్కొంటున్నట్లయితే Prime Video యాప్‌ను ఉపయోగిస్తున్నప్పుడు మీరు ఒక ఎర్రర్‌ మెసేజ్‌ను పొందే అవకాశం ఉంది. మీకు సమస్యలు ఉంటే కింద పేర్కొన్న దశలను ప్రయత్నించండి:

  • మీరు కనెక్ట్ చేసిన డివైజ్ (స్మార్ట్ టీవీ, సెట్ టాప్ బాక్స్ వంటివి) ఇంటర్నెట్‌కు కనెక్ట్‌ చేయబడి ఉందో లేదో చెక్‌ చేయండి. మీరు సాధారణంగా మీ డివైజ్‌ యొక్క సెట్టింగ్‌లు మెనులో మీ కనెక్షన్‌ను చెక్ చేసుకోవచ్చు.
    Wi-Fi ద్వారా చేసిన కనెక్షన్‌ల కోసం, మీరు మీ Wi-Fi నెట్‌వర్క్‌కు సరైన పాస్‌వర్డ్‌ను ఎంటర్‌ చేశారని నిర్ధారించుకోండి.
  • మీ డివైజ్‌ మీ రౌటర్‌కు కనెక్ట్ చేయబడి ఉన్నప్పటికీ ఎర్రర్ మెసేజ్‌లను ఎదుర్కొంటూ ఉంటే, మీ కనెక్ట్ చేయబడిన డివైజ్ మరియు మోడెమ్‌లు లేదా రౌటర్‌లు వంటి ఏదైనా హోమ్ నెట్‌వర్క్ డివైజ్‌లను రీస్టార్ట్‌ చేయండి.
  • మీ డివైజ్‌ యొక్క ఫర్మ్‌వేర్ లేదా ఆపరేటింగ్ సిస్టమ్ తాజాగా ఉందని నిర్ధారించుకోవడానికి చెక్ చేయండి.

సంబంధిత సహాయ అంశాలు