ద విడో

ద విడో

సీజన్ 1
అనుమానాస్పదంగా అదృశ్యమైన భర్త గురించి రహస్యాన్ని తెలుసుకొనే ప్రయత్నంలో ఆమె కాంగోకి వెళ్లాల్సి వస్తుంది, అక్కడ ఆమె తాను ప్రేమించిన వ్యక్తికి ఏం జరిగిందనే నిజాన్ని బలవంతంగా తెలుసుకోవలసి వస్తుంది.
IMDb 6.920198 ఎపిసోడ్​లు13+
గడువు ముగిసిన క్కుల కారణంగా ఈ టైటిల్ అందుబాటులో లేదు

ఎపిసోడ్‌లు

  1. సీ1 ఎపి1 - మిస్టర్ టెకీలా

    28 ఫిబ్రవరి, 2019
    50నిమి
    TV-MA
    మూడేళ్ళ క్రితం కూలిపోయిన విమానంలో మరణించాడని ప్రకటించబడ్డ తన భర్త ఇంకా బ్రతికే ఉన్నాడన్న సంభావ్యత ఉందని అనుమానించటంతో ఒక విధవ జీవితం గందరగోళంలో చిక్కుకుపోతుంది.
    గడువు ముగిసిన క్కుల కారణంగా ఈ టైటిల్ అందుబాటులో లేదు
  2. సీ1 ఎపి2 - ఆకుపచ్చ సింహం

    28 ఫిబ్రవరి, 2019
    46నిమి
    TV-MA
    తన భర్త గురించి నిజం తెలుసుకోవటానికి జార్జియా ముందు ఇమాన్యువల్‌తో పని చేయాలి, వారిద్దరూ కలిసి అనుమానితుడైన పీటర్ బెల్లోని వెతికి పట్టుకునే ప్రయత్నం చేస్తారు. అదే సమయంలో ఏరియల్ కంటిచూపు పోగొట్టుకోవటానికి కారణమైన ఆశ్చర్యకర కథనాన్ని బియాట్రిక్స్ తెలుసుకుంటుంది.
    గడువు ముగిసిన క్కుల కారణంగా ఈ టైటిల్ అందుబాటులో లేదు
  3. సీ1 ఎపి3 - బతికి బయటపడ్డవారు

    28 ఫిబ్రవరి, 2019
    45నిమి
    TV-MA
    జార్జియాని ఒక వైద్య సహాయక బృందం ఆమె కోరిన ప్రాంతానికి బండిలో దింపే ఏర్పాటు జూడిత్ చేస్తుంది, కానీ ఆ ప్రాంతపు అస్థిరత్వం వారి ప్రయాణాన్ని ఇబ్బందులలో పడేస్తుంది. పీటర్ అడిడ్జాని ఘోరమైన పనులు చేయమని బలవంతం చేస్తుండగా, ఏరియల్‌ తన గతపు నీలినీడలని ఎదుర్కోవాల్సి వస్తుంది.
    గడువు ముగిసిన క్కుల కారణంగా ఈ టైటిల్ అందుబాటులో లేదు
  4. సీ1 ఎపి4 - వయొలెట్

    28 ఫిబ్రవరి, 2019
    46నిమి
    TV-MA
    మార్టిన్ ఇంకా ఏరియల్ కలిసి విమానం పేలుడుతో సంబంధం ఉన్న ఆర్మీ జనరల్ పేరు తెలుసుకొనే ప్రయత్నం చేస్తుంటారు, అదే సమయంలో జార్జియా అదృశ్య పీటర్‌కి దగ్గరయ్యే క్రమంలో తనని తాను ప్రమాదంలో పడేసుకుంటుంది.
    గడువు ముగిసిన క్కుల కారణంగా ఈ టైటిల్ అందుబాటులో లేదు
  5. సీ1 ఎపి5 - సంఙ్ఙ

    28 ఫిబ్రవరి, 2019
    47నిమి
    TV-MA
    చివరికి ఆమె పీటర్‌కి నేరుగా ఎదురయ్యే క్రమంలో, జార్జియా విల్స్ అదృశ్యం గురించి తెలుసుకోవటానికి విపరీత మార్గాలను ఎంచుకుంటుంది. జూడిత్ ఇంటికి తిరిగి వచ్చి గతపు జ్ఞాపకాలలో చిక్కుకుంటుంది, కానీ భవిష్యత్తు మలుపులని తను ఊహించలేదు.
    గడువు ముగిసిన క్కుల కారణంగా ఈ టైటిల్ అందుబాటులో లేదు
  6. సీ1 ఎపి6 - సాలీడు, దాని గూడు

    28 ఫిబ్రవరి, 2019
    48నిమి
    TV-MA
    జార్జియా ఇంకా అడిడ్జా కాంగోలీస్ కీకారణ్యాలలోకి కొనసాగించిన ప్రయాణం అనుకోని ఫలితాలని అందిస్తుంది. అదే సమయంలో విమానం కూలిపోవడానికి సమాధానాలని వెతికే సమయంలో, మార్టిన్ తనని, ఏరియల్‌ని ఇద్దరినీ అజికివే ప్రమాదకర దారిలో పడేలా చేసుకుంటాడు.
    గడువు ముగిసిన క్కుల కారణంగా ఈ టైటిల్ అందుబాటులో లేదు
  7. సీ1 ఎపి7 - విల్

    28 ఫిబ్రవరి, 2019
    46నిమి
    TV-MA
    విల్‌ను వెతుకుతూ జార్జియా ర్వాండా చేరుతుంది. అక్కడికి వచ్చీ రాగానే ఆమె తన భర్తకి నిజంగా ఏం జరిగిందో తెలుసుకోవటానికి సిద్ధమవుతుంది, కానీ అక్కడి నిజాలని ఎదుర్కోవటానికి ఆమె సిధ్ధంగా ఉండదు.
    గడువు ముగిసిన క్కుల కారణంగా ఈ టైటిల్ అందుబాటులో లేదు
  8. సీ1 ఎపి8 - నైజెల్

    28 ఫిబ్రవరి, 2019
    47నిమి
    TV-MA
    విల్ గురించిన నిజాలతో కళ్ళు బైర్లు క్రమ్మిన జార్జియా కిన్షాసాకి తిరిగి వస్తుంది. కానీ ఆమె గతపు తప్పులని సరి చేసే ముందే, ఆమె నిజాన్ని బయటపెట్టకుండా ఆపాలని చూస్తున్న వారిని ఎదుర్కోవాలి.
    గడువు ముగిసిన క్కుల కారణంగా ఈ టైటిల్ అందుబాటులో లేదు