ఎపిసోడ్‌లు
సీ1 ఎపి1 - పైలట్
మద్దతిచ్చే పరికరాల్లో చూడండి5 ఫిబ్రవరి, 201429నిమికొత్త అమెజాన్ ఒరిజినల్ సిరీస్: సింఫనీ తెర వెనుక జరిగే చిత్రాలు కూడా తెర ముందంతా రంజుగా ఉంటాయి. పాల్ వెయిట్జ్ (ఎబౌట్ ఏ బాయ్), రోమన్ కోప్పోలా (ది డార్జిలింగ్ లిమిటెడ్), జాసన్ ష్లాట్జ్ మాన్ (రష్ మోర్) రూపొందించారు. సరికొత్త మాయిస్ట్రో రోడ్రిగో (గేల్ గార్షియామొదటి ఎపిసోడ్ ఉచితంసీ1 ఎపి2 - ఫిఫ్త్ చైర్
మద్దతిచ్చే పరికరాల్లో చూడండి23 డిసెంబర్, 201428నిమిహైలీ పాషన్ తో ప్రేరణ పొంది రోడ్రిగో గ్లోరియా (బెర్నాడెట్ పీటర్స్) వద్దన్నా ఆమెని ఆర్కెస్ట్రాకి వాయించమని ఒత్తిడి చేస్తాడు. వెటరన్ మాయిస్ట్రో థామస్ (మాల్కం మెక్ డొవెల్) రోడ్రిగో మీద ద్వేషాన్ని తగ్గించుకోవటానికి చేసే ప్రయత్నాలలో మరిన్ని అవమానాలు పొందుతాడు. హైలీ అలెక్స్ ని అర్థ రాత్రి కలవడానికి వెళుతుంది తన అరంగేట్రం రోజుకి ముందు - తను ఎంతోకాలంగా ఎదురుచూస్తున్నది.ఉచితంగా చూడండిసీ1 ఎపి3 - నిశ్శబ్ద సింఫనీ
మద్దతిచ్చే పరికరాల్లో చూడండి22 డిసెంబర్, 201426నిమిఅలెక్స్ హైలీకి సులభంగా డబ్బులు సంపాదించే మార్గం చూపిస్తాడు, అదే సమయంలో సింఫనీ హాలులో రోడ్రిగో గట్టిగా తోయటంతో ఒక ముసలి సంగీతకారుడు కింద పడి స్పృహ తప్పుతాడు. రోడ్రిగో అసిస్టెంట్ చేతిలో అవమానానికి గురై హైలీ తిరిగి అక్కసు వెళ్లగక్కుతుంది, అంతలో రోడ్రిగో ఇచ్చిన ఆఫరుతో ఆలోచనలో పడుతుంది.ఉచితంగా చూడండిసీ1 ఎపి4 - చెకోవెస్కీకి అవమానం
మద్దతిచ్చే పరికరాల్లో చూడండి22 డిసెంబర్, 201430నిమిగ్లోరియా రోడ్రిగో పరిచయం కోసం ఒక ఫండ్ రైజరుని ఏర్పాటు చేస్తుంది. హైలీని తనని తీసుకు రావాల్సిందిగా పంపిస్తే, థామస్ ముందుకు వచ్చి ప్రదర్శన పూర్తి చేస్తాడు. చివరికి రోడ్రిగో వచ్చి జనాలని సమ్మోహన పరిస్తే థామస్ దానిని సహించలేకపోతాడు. కానీ కొత్త మాయిస్ట్రో కూడా ఆనందంగా లేడు -- ఒక సందేశం తనని వెన్నాడుతుంటుంది: ముఖ్యమైనవారు వస్తున్నారు.ఉచితంగా చూడండిసీ1 ఎపి5 - మాయిస్ట్రోతో ఉన్నాను
మద్దతిచ్చే పరికరాల్లో చూడండి23 డిసెంబర్, 201427నిమిరోడ్రిగో తన "భయానక పాషన్" నుండి బయట పడటానికి సహాయం తీసుకుంటాడు. థామస్ సెబాటికల్ లో వెళ్ళటంతో సింథియా బెట్టీతో స్నేహం చేస్తుంది. అలెక్స్ షోకేసు మధ్యలో -- అతని రూం మేటుతో సన్నిహిత నాట్యం మధ్యలో -- రోడ్రిగో పిలుపు వస్తుంది, హైలీని తనని అనా మారియాతో కలవకుండా చూడమని రోడ్రిగో ఆదేశిస్తాడు. ఆ తరువాత హైలీ అలెక్స్ ని కలవటానికి అతని అపార్టుమెంటుకి వెళితే అక్కడి పరిస్థితులు అంతగా తనకి రుచించవు.ఉచితంగా చూడండిసీ1 ఎపి6 - రిహార్సల్
మద్దతిచ్చే పరికరాల్లో చూడండి23 డిసెంబర్, 201426నిమికొత్త సీజను ప్రారంభానికి ముందు ఒత్తిడి పెరిగిపోవటంతో రోడ్రిగో బద్ధలవుతాడు. అతని ప్రవర్తన సింఫనీ బిజినెస్ సలహాదారుడైన ఎడ్వర్డ్ కి నచ్చక గ్లోరియాకి అతనిని అదుపులో పెట్టమని హెచ్చరిస్తాడు - అప్పుడే ఆమె స్టార్ కండక్టర్ ఆర్కెస్ట్రాని ఆశ్చర్యకరమైన ఫీల్డ్ ట్రిప్పుకి తీసుకెళతాడు. ఈ డ్రామా మధ్యలో హైలీ తన కాల్స్ ఎత్తటం లేదని అలెక్స్ తన ఇంటికి వస్తాడు.ఉచితంగా చూడండిసీ1 ఎపి7 - తలకెక్కావు
మద్దతిచ్చే పరికరాల్లో చూడండి23 డిసెంబర్, 201427నిమిఒక ఎస్టేటులో ఫండ్ రైజింగ్ గాలాలో ఎడ్వర్డ్ రోడ్రిగో వయోలిన్ వాయిస్తే పెద్ద మొత్తంలో డబ్బు ఇస్తానని ఆశ చూపుతాడు. రోడ్రిగో ఛాలెంజ్ స్వీకరించి పరిస్థితులని తల్లక్రిందులు చేస్తాడు. హైలీ లిజ్జీని కలుస్తుంది, తన రూం మేటు తన మూలాలని దాచిందని తెలుసుకుంటుంది -- ఆ తరువాత రాత్రంతా ఒక పెద్దమనిషిని తన కళతో మెప్పించే ప్రయత్నంలో గడుపుతుంది.ఉచితంగా చూడండిసీ1 ఎపి8 - బేకాన్ తో మొజార్ట్
మద్దతిచ్చే పరికరాల్లో చూడండి23 డిసెంబర్, 201428నిమిలెజండరీ పియానిస్టైన విండ్సర్ ఇలియట్ ని తన ఓపెనింగ్ నైటుకి వద్దని రోడ్రిగో చెప్పటంతో ఆయన నేరుగా తనతో మాట్లాడి అతనికెవరు కావాలో తెలుసుకొనేలా చేస్తాడు. థామస్ ని వెతికి పట్టుకోవటానికి సింథియా వెళుతుంది, కానీ అక్కడి పరిస్థితులు తన ఊహకి కూడా అందవు. హైలీ తన ధనవంతుడైన స్నేహితునికి ఒక సన్నిహిత ఒబియో పాఠం చెపుతుంటే లిజ్జీ దానిని ఆపి తనవారి గురించి ఒక ఆసక్తికర వార్తని తెలుపుతుంది.ఉచితంగా చూడండిసీ1 ఎపి9 - ఇక ఫార్టిస్సిమో!
మద్దతిచ్చే పరికరాల్లో చూడండి22 డిసెంబర్, 201423నిమిరోడ్రిగో హైలీని అతనిని ఆనా మారియా వద్దకి తీసుకెళ్లమని ఆదేశిస్తాడు, ఆమె అతనిని "జీవింపజేస్తుంది అని" చెప్పి, అదే సింఫనీ ఓపెనింగ్ నైటుకి కావాల్సిందని. అదే సమయంలో సిటీలో తన మణికట్టు కోసం బిళ్ళలు మింగి తన సహోద్యోగిని సరి కొత్త కోణంలో చూస్తుంది. హైలీ అలెక్స్ ని కలిసి తనలో జీవం కోసం చూస్తుంది.ఉచితంగా చూడండిసీ1 ఎపి10 - ప్రారంభ రాత్రి
మద్దతిచ్చే పరికరాల్లో చూడండి23 డిసెంబర్, 201431నిమిబెట్టీ దురుసు తీర్పుతో హైలీ తన కలకి నీళ్ళు వదులుకోవటానికి సిద్ధపడుతుంది. కానీ ఓపెనింగ్ నైటులో హాలు నిండాక బెట్టీ కనిపించకుండా పోతుంది. ఆ తరువాతి ఘటనలకి ఆర్కెస్ట్రాలో ఎవ్వరూ తయారుగా ఉండరు. వారి కొత్త చంచల సోలోయిస్టు ఆనా మారియా అదుపు తప్పటంతో రోడ్రిగో తన నిర్ణయం తాను తీసుకోవాల్సి వస్తుంది.ఉచితంగా చూడండి