Prime Video
  1. మీ ఖాతా

బెన్ 10 (క్లాసిక్)

ఒక అసాధారణ చేతి గడియారం ఓమ్నిట్రిక్స్ ఒక ఉల్కా పతనం వల్ల భూమిపై పడి బెన్ టెన్నీసన్ కి దొరికినప్పుడు, అతను జీరో నుండి హీరో గా మారతాడు. పంచుకునేందుకు తన సొంత అతీంద్రీయ కధలు కలిగిన తాతగారు మాక్స్ నిర్దేశిస్తుండగా, బెన్ మరియు మంచి సలహాలిచ్చే అతని సోదరి గ్వెన్, పది వేర్వేరు గ్రహాంతర సూపర్ హీరోలుగా బెన్ మారుతుండగా, చెడు నుండి ప్రపంచాన్ని రక్షించటం తమ మిషన్గా చేసుకుంటారు.
200613 ఎపిసోడ్​లు
PG
మీ ప్రాంతంలో చూడటానికి
ఈ వీడియో ప్రస్తుతం లభ్యం కావడం లేదు

ఎపిసోడ్‌లు

  1. సీ2 ఎపి1 - నిజము
    28 మే, 2006
    22నిమి
    TV-PG
    మాక్స్ యొక్క మాజీ భాగస్వామి, ప్లంబర్ ఫిల్, నీచ ఉద్దేశ్యాలతో తిరిగి కనిపిస్తాడు. అతను నల్ వాయిడ్ ప్రొజెక్టర్ ను దొంగిలిస్తాడు, గ్రే మేటర్ ప్రొజెక్టర్ ను ఆన్ చేసి, ఫిల్ ను శాశ్వతంగా ప్రొజెక్టర్ లోపల పేట్టేవరకూ, ఇది మన హీరోలను ప్రమాదంలో పడేస్తుంది.
    ఈ వీడియో ప్రస్తుతం అందుబాటులో లేదు
  2. సీ2 ఎపి2 - పెద్ద టిక్
    29 మే, 2006
    22నిమి
    TV-PG
    ఒక భారీ గ్రహాంతర టి పురుగు యెల్లో స్టోన్ జాతీయ పార్క్ లోని చెట్ల రసాన్ని పీల్చి ఎండిపోయేలా చేస్తుంది, దాని ఉద్దేశ్యం కేవలం దాని విషాలను వ్యాపింపజేసి భూమిని నాశనం చేయటం. ముగ్గురు గ్రహాంతర భక్తులు తోడుండగా, టిక్ ఆపలేనిదానిలా కనిపించింది, బెన్ కొత్త గ్రహాంతర రూపం క్యానన్ బోల్ట్ గా మారతాడు మరియు లోపలినుండి బయటకు టిక్ ను నాశనం చేసి ఈ ప్రక్రియలో గ్రహాన్ని కాపాడతాడు.
    ఈ వీడియో ప్రస్తుతం అందుబాటులో లేదు
  3. సీ2 ఎపి3 - ఇరికించటం
    30 మే, 2006
    22నిమి
    TV-PG
    కెవిన్ 11 తిరిగి వచ్చాడు, మరియు అతను ప్రతీకారం కోరుతున్నాడు. ఇప్పుడు కెవిన్, బెన్ యొక్క అనేక గ్రహాంతర వ్యక్తుల ఆకారాలను తీసుకోగలిగే సామర్ధ్యాన్ని కలిగి ఉండి, నేరాలు చేసి వాటిలో బెన్ ని ఇరికిస్తున్నాడు. శాన్ ఫ్రాన్సిస్కో లో ఉన్నప్పుడు, బెన్ చివరికి కెవిన్ ను ఆపగలుగుతాడు మరియు ఒకేసారి బెన్ యొక్క అన్ని గ్రహాంతర వ్యక్తుల సమ్మేళనంగా అతన్ని మారుస్తాడు.
    ఈ వీడియో ప్రస్తుతం అందుబాటులో లేదు
  4. సీ2 ఎపి4 - గ్వెన్ టెన్
    3 జూన్, 2006
    21నిమి
    TV-PG
    గ్వెన్ ఓమ్నిట్రిక్స్ మరియు దాంతో వచ్చే అన్ని శక్తులను పొందుతుంది. ఇంతలో, గందరగోళంలో ఉన్న బెన్, ఓమ్నిట్రిక్ పొందాలనే ఆశతో భూమికి వచ్చిన విల్గాక్స్ ను ఓడించటానికి మాక్స్ మరియు గ్వెన్ టెన్ తో జతకడుతూ, తన కొత్త పాత్రపై పట్టు సాధించాలి.
    ఈ వీడియో ప్రస్తుతం అందుబాటులో లేదు
  5. సీ2 ఎపి5 - పగ మ్యాచ్
    6 జూన్, 2006
    22నిమి
    TV-PG
    బెన్ మరియు కెవిన్ 11 అంతరిక్ష నౌకలోకి రవాణా చేయబడతారు, అక్కడ ఒకరితో ఒకరికి సంకెళ్లు వేస్తారు. అక్కడ గ్లాడియేటర్ పోరాటాలలో గ్రహాంతరవాసులని ఒకళ్ళకి వ్యతిరేకంగా వేరొకరిని నిలిపే దుష్ట ప్రమోటర్ ని చంపటానికి, వారిద్దరూ కలిసి పోరాటడం నేర్చుకోవాలి
    ఈ వీడియో ప్రస్తుతం అందుబాటులో లేదు
  6. సీ2 ఎపి6 - నక్షత్ర వీధి నియంతలు
    12 జూన్, 2006
    22నిమి
    TV-PG
    బౌంటీ వేటగాడు సిక్స్ సిక్స్ మరియు అతని గ్రహాంతర అనుచరులను కనిపెట్టేందుకు గ్రహాంతర సూపర్ హీరోల నక్షత్ర మండలాల త్రయం పిట్స్ బర్గ్ చేరుకున్నప్పుడు, బెన్ వారితో కలుస్తాడు. తానొక క్లాసిక్ హీరోలా మారాలని అనుకుంటున్నప్పటికీ, ఈ హీరోలు తన నిజమైన కుటుంబం కంటే గందరగోళంలో ఉన్నారని త్వరలో తెలుసుకుంటాడు; బదులుగా సమస్యను పరిష్కరించటానికి మాక్స్ మరియు గ్వెన్లలో చేరతాడు.
    ఈ వీడియో ప్రస్తుతం అందుబాటులో లేదు
  7. సీ2 ఎపి7 - క్యాంపు భయము
    20 జూన్, 2006
    22నిమి
    TV-PG
    పారిపోతున్న ఒక వేసవి క్యాంపర్ మీద వాహనం నడపటాన్ని మాక్స్ కొద్దిలో తప్పించినప్పుడు, బెన్, మాక్స్ మరియు గ్వెన్ ఆ బాలుడిని తిరిగి దాదాపు ఖాళీ ఐన క్యాంపుకి తిరిగి తీసుకు వెళ్తారు. అది దాదాపు ఖాళీ అయ్యింది ఎందుకంటే, ప్రపంచ ఆధిపత్యానికి మొదటి అడుగుగా ఒక గ్రహాంతర జాతి పుట్ట గొడుగులు క్యాంపును ఆక్రమించాయి.
    ఈ వీడియో ప్రస్తుతం అందుబాటులో లేదు
  8. సీ2 ఎపి8 - సర్వోన్నత ఆయుధం
    5 జులై, 2006
    22నిమి
    TV-PG
    గ్రహాంతర ఆయుధం యొక్క భాగం టెక్సాస్ లో వెలికి తీయబడింది అని తెలుసుకున్నప్పుడు మాక్స్ దాన్ని కనుగొనడంలో నిమగ్నమవుతాడు. అలా చేయటంలో, అతను బెన్ మరియు గ్వెన్లను ఒక భయంకరమైన సాహసానికి పూనుకునేలా చేస్తాడు, ఆయుధం ముందు ఎవరు చేజిక్కించుకుంటారో చూడటానికి వారు ఫరెవర్ నైట్స్ తో పోరాడాలి. ఉత్తేజకరమైన వేట అందరినీ మెక్సిలోని మాయన్ గుడికి పంపుతుంది మరియు ఆయుధం ఇప్పుడు ఉపయోగం లేనిదని వెల్లడవుతుంది.
    ఈ వీడియో ప్రస్తుతం అందుబాటులో లేదు
  9. సీ2 ఎపి9 - దురదృష్టం
    11 జులై, 2006
    22నిమి
    TV-PG
    లాస్ వేగాస్ మ్యాజిక్ సమావేశంలో గ్వెన్ ఒక మ్యాజిక్ రాయిని కొన్నప్పుడు ఆమె లక్కీ గర్ల్ శక్తులు తిరిగి వస్తాయి. అయితే హెక్స్ కూడా ఆ రాయి వెంట పడుతున్నాడు, అతని మేనకోడలు అతన్ని జైలు నుంచి బైటకు తెచ్చిన తరువాత, ఇద్దరూ రాయిని రాబట్టి లక్కీ గర్ల్ ని శాశ్వతంగా నాశనం చేయటానికి బయలుదేరతారు.
    ఈ వీడియో ప్రస్తుతం అందుబాటులో లేదు
  10. సీ2 ఎపి10 - వారు క్రింద నక్కి ఉన్నారు
    17 జులై, 2006
    22నిమి
    TV-PG
    మాక్స్ చిరకాల మిత్రుడు ప్రపంచంలోని ఒక నీటి అడుగున రిసార్ట్ని నిర్మించాడు, బెన్, గ్వెన్ మరియు మ్యాక్స్‌లు ప్రారంభానికి ముందుగానే చూడటంకు ఆహ్వానిస్తాడు. రిసార్ట్‌కి విద్యుత్ అందించేందుకు మాక్స్ స్నేహితుడు నీళ్ల అడుగున గ్రహాంతర జీవుల శక్తి గోళాన్ని తీసుకున్నాడని తెలుస్తుంది; ఈ గ్రహాంతర జీవులు బెర్ముడా ట్రైయాంగిల్‌కి బాధ్యులు. గ్రహాంతర వాసులు శక్తి గోళం వెనక్కి కావాలి, వారు రిసార్ట్‌ని నాశనం చేస్తారు.
    ఈ వీడియో ప్రస్తుతం అందుబాటులో లేదు
  11. సీ2 ఎపి11 - ఘోస్ట్ ఫ్రీక్ వెళ్ళిపోయింది
    24 జులై, 2006
    22నిమి
    TV-PG
    బెన్ వాచీ నుండి ఘోస్ట్ ఫ్రీక్ తప్పించుకొని తనకు తాను సొంతగా పూర్తి స్థాయి జీవి అయినప్పుడు, అతని అంతర్గత రాక్షసులు బహిర్గతమవుతారు తిరుగుబాటు గ్రహాంతర జీవి తాను జీవించి ఉండాలంటే బెన్ యొక్క డిఎన్ఏ తో కలిసిపోవాలని తెలుసుకుంటాడు, ఘోస్ట్ ఫ్రీక్ ని తిరిగి వాచ్ తో చేర్చటానికి బెన్ మార్గం కనుగొనాలి.
    ఈ వీడియో ప్రస్తుతం అందుబాటులో లేదు
  12. సీ2 ఎపి12 - డా. అనిమో మరియు మార్చబడిన రేంజర్
    24 ఆగస్టు, 2006
    22నిమి
    TV-PG
    డా. అనిమో ఖైదు నుండి తప్పించుకున్నాడు మరియు, ప్రతీకారం కోసం, బెన్ ని వెతుకుతున్నాడు. అదే సమయంలో, ఓమ్నిట్రిక్స్ యొక్క ఒక భాగాన్ని విరగకొడతాడు, ఫలితంగా, స్టింక్ అర్మ్స్ అనే వింత గ్రహాంతర కలయికగా మారతాడు. వాచీ యొక్క ఈ భాగాన్ని అనిమో పొందినప్పుడు, మొత్తం ప్రపంచాన్ని మార్చే ఒక కిరణాన్ని తయారుచేస్తాడు - కానీ అతను తన నీచమైన ప్రణాళికను అమలు పరచేలోగా మన హీరోలు అతన్ని ఆపుతారు.
    ఈ వీడియో ప్రస్తుతం అందుబాటులో లేదు
  13. సీ2 ఎపి13 - ప్రతీకారంతో వెనక్కి
    8 అక్టోబర్, 2006
    22నిమి
    TV-PG
    వాచ్ తో బెన్ కి అహంకారం వస్తుంది. దాని రహస్యాన్ని అతను కనుగొన్నాడు, మరియు ఇప్పుడు ఎప్పుడు కావాలంటే అప్పుడు, కోరుకున్న గ్రహాంతర జీవిలా మారగలడు. అది మంచి వార్త. చెడు వార్త ఏమిటంటే: అంతరిక్షం లోతులలో ఒకరిని ఒకరు కనుగొన్న తరువాత, కెవిన్ 11 మరియు విల్గాక్స్ ఒకటై బెన్ ను నాశనం చేసి ఓమ్నిట్రిక్స్ సాధించటానికి భూమికి తిరిగి వస్తారు.
    ఈ వీడియో ప్రస్తుతం అందుబాటులో లేదు

వివరాలు

మరింత సమాచారం

సబ్‌టైటిల్స్
ఏదీ అందుబాటులో లేదు
ప్లే చేయిని క్లిక్ చేయడం ద్వారా, మీరు మా వినియోగ నిబంధనలుకు అంగీకరిస్తున్నారు.