ఎపిసోడ్‌లు
సీ4 ఎపి1 - వండర్ వీల్‌పై గొడవ
మద్దతిచ్చే పరికరాల్లో చూడండి17 ఫిబ్రవరి, 202255నిమిషై బాల్డ్‌విన్ పర్యటన నుండి మిడ్జ్ తొలగించబడ్డాక ఆమె సరికొత్త వ్యూహంతో తిరిగి వస్తుంది. జోయెల్ శృతి మించి విజయం సాధిస్తాడు. సూసీ తనకు కావలసిన డబ్బు కోసం సృజనాత్మకమైన మార్గం కనిపెడుతుంది.ఉచితంగా చూడండిసీ4 ఎపి2 - బిల్లీ జోన్స్ మరియు ఉన్మత్త దీపాలు
మద్దతిచ్చే పరికరాల్లో చూడండి17 ఫిబ్రవరి, 202256నిమిఏబ్, రోజ్‌లను మిడ్జ్ భోజనానికి పిలుస్తుంది. జోయెల్ కోసం షర్లీ కొత్త భార్యను వెతుకుతుంది. అనుకోని క్యాబ్ ప్రయాణం కొత్త అవకాశాలకు దారి తీస్తుంది.ఉచితంగా చూడండిసీ4 ఎపి3 - అంతా బెల్మోర్
మద్దతిచ్చే పరికరాల్లో చూడండి24 ఫిబ్రవరి, 20221hమిడ్జ్ తాను పనిచేసే చోట పాత స్నేహితుడిని కలుస్తుంది. సూసీ తనకు ఆప్తమిత్రుడు ఉన్నాడని తెలుసుకుంటుంది. ఏబ్ ఉద్యోగం వ్యక్తిగతమైన దానికి దారి తీస్తుంది. రోజ్ పెండ్లి సంబంధాల వ్యాపారం నలుగురి దృష్టిని ఆకర్షిస్తుంది.ఉచితంగా చూడండిసీ4 ఎపి4 - క్రిస్టోఫర్ వీధిలో ఆసక్తికరమైనవారు
మద్దతిచ్చే పరికరాల్లో చూడండి24 ఫిబ్రవరి, 202253నిమిమిడ్జ్ కొత్త నియమాలు పెడుతుంది. సూసీకి పాత స్నేహితుల సహకారం అందుతుంది. యాషర్‌తో ఏబ్‌కు తాను అనుకున్నదానికంటే ఎక్కువ సారూప్యత ఉంటుంది.ఉచితంగా చూడండిసీ4 ఎపి5 - నిశ్శబ్దంగా నములుతూ ప్రజలను ప్రభావితం చేయడం ఎలా
మద్దతిచ్చే పరికరాల్లో చూడండి3 మార్చి, 202259నిమిసూసీ తన నిర్వాహక శైలిని మెరుగు పరుచుకుంటుంది. రోజ్‌కు తన పనితనం వల్ల అద్భుతమైన అవకాశం వస్తుంది. మిడ్జ్, సూసీలు కొన్ని ధనవంతుల ప్రోత్సాహకాలను తమ ప్రయోజనానికి వాడుకుంటారు.ఉచితంగా చూడండిసీ4 ఎపి6 - మైసెల్ వర్సెస్ లెనన్: ది కట్ కాంటెస్ట్
మద్దతిచ్చే పరికరాల్లో చూడండి3 మార్చి, 202258నిమిమిడ్జ్ చర్య అందరికీ తెలిసిపోతుంది. ఇమోజిన్‌కు కొత్త ఉద్యోగం, కొత్త పేరు వస్తాయి. సోఫీ కేవలం సహాయం చేయాలనుకుంటుంది.ఉచితంగా చూడండిసీ4 ఎపి7 - ఈథన్...ఎస్తర్...ఖైమ్
మద్దతిచ్చే పరికరాల్లో చూడండి10 మార్చి, 202253నిమిఏబ్ తన పొగాకు మరచిపోయాడు. జోయెల్ మోయిషాతో మందు తాగుతాడు. మిడ్జ్ అమెరికాలోని రెండు సభల పాలనావ్యవస్థ గురించి ప్రత్యక్షంగా తెలుసుకుంటుంది.ఉచితంగా చూడండిసీ4 ఎపి8 - కార్నెగీ హాల్‌కు దారేది?
మద్దతిచ్చే పరికరాల్లో చూడండి10 మార్చి, 20221 గం 5 నిమిమిడ్జ్, జోయెల్‌లు గ్రీకు పురాణాల గురించి చర్చిస్తారు. సూసీకి రెండవ ఫోన్ లైన్ దొరుకుతుంది. మంచు తుఫాను వల్ల ఊహించని పరిణామాలు ఏర్పడతాయి.ఉచితంగా చూడండి