ఎపిసోడ్‌లు
సీ1 ఎపి1 - లక్ష్యం
24 మార్చి, 202254నిమిఒక యువ ఇంటెలిజెన్స్ అధికారి అర్జెంటీనాలోని యూదు సమాజంలోకి చొరబడి ఆండినియా ప్రణాళికపై నివేదించడానికి తన గతాన్ని వదిలిపెట్టక తప్పదు. త్వరలోనే అతను ఈ విషయం కనిపించే దాని కంటే లోతుగా ఉందని గ్రహిస్తాడు.Primeలో చేరండిసీ1 ఎపి2 - జ్ఞాపకం
19 ఫిబ్రవరి, 202247నిమిసమయం చాలా ముఖ్యం. యోసి గొప్ప పురోగతిని సాధిస్తున్నప్పటికీ, అతనికింకా ఆండినియా ప్రణాళిక గురించి ఎలాంటి నిర్దిష్ట సమాచారం దొరకదు. క్లాడియా ఫలితాలు కావాలని డిమాండ్ చేస్తుంది. యోసి తనను హీరోను చేయగల సాహసోపేతమైన ఉపాయం చెబుతాడు.Primeలో చేరండిసీ1 ఎపి3 - కుమారుడు
28 ఏప్రిల్, 202247నిమిఅతను జోనాస్ కిడ్నాప్ విషయం చూస్తుండగా, గతంలో యోసి అంతుపట్టకుండా ఉండే సావూల్‌కు దగ్గరవ్వడానికి కీలకమైన డాఫ్నేతో సంబంధం ఏర్పరుచుకుంటాడు. అతని మామ అతనికి ఒక ఉద్యోగం ఇవ్వగా అది ప్రమాదానికి దారి తీస్తుంది.Primeలో చేరండిసీ1 ఎపి4 - పాలిపోయిన జీన్స్
24 మార్చి, 202249నిమియోసి తను చిక్కుకున్న కొత్త ప్రపంచం యొక్క నియమాలను కష్టతరమైన రీతిలో నేర్చుకుంటాడు. ఈ రంగం గూడుపుఠాణి వ్యక్తులతో మందుపాతరలు పెట్టిన చోటులా ఉంటుంది. ఆరంభించే పరీక్షలో ఉత్తీర్ణత సాధించాక, యోసికి చట్టానికి వెలుపల కొత్త ఉద్యోగం దొరుకుతుంది. అతను పనులు సులభతరం అవుతాయని అనుకుంటుండగా అవి మరింతగా దిగజారిపోతాయి.Primeలో చేరండిసీ1 ఎపి5 - కార్పెట్
28 ఏప్రిల్, 202239నిమియోసి జీవన్మరణ సమస్యలో ఉండగా, సావూల్ దగ్గరికి వెళ్ళగా, అతను తొలి పర్యటనలో తీసుకున్న అప్పును తీర్చడంలో సహాయం చేయడానికి ఒప్పుకుంటాడు. యోసి ఆ పర్యటనలో తన మామగారి వ్యాపారం గురించి కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలు తెలుసుకుంటాడు. ఒక నాటకీయ సంఘటన వారిని దగ్గర చేస్తుంది.Primeలో చేరండిసీ1 ఎపి6 - బొమ్మరిల్లు
28 ఏప్రిల్, 202244నిమిజోనాస్ను రక్షించాక, యోసి తనను వెంబడించేవారికి కాస్త దూరంగా ఉంటాడు. గతంలో అతను కొంతమంది మెనాజెమ్ కుటుంబ సభ్యులు, డిమాండ్ చేసే సావూల్, నిలకడలేని డాఫ్నేతో చాలా సన్నిహితంగా ఉంటాడు. అనాలోచితంగా ప్రస్తావించిన ఒక పదం, యూదు సంఘంలో ప్రసిద్ధ సభ్యుడిగా మారాలనే యోసి ఆలోచనను ప్రమాదంలో పడేస్తుంది.Primeలో చేరండిసీ1 ఎపి7 - 14:45
28 ఏప్రిల్, 202246నిమియోసి తన పట్టణానికి పారిపోయి తన సవతి తండ్రితో తిరిగి సంబంధం ఏర్పరచుకుంటాడు, కానీ దానివల్ల అతనికి ప్రమాదం జరగబోతుందని గ్రహించడు. గతంలో యోసి తన భావోద్వేగాలను అదుపులో ఉంచుకోవడానికి ప్రయత్నిస్తాడు. కానీ జరగబోయే దానికి అతను సిద్ధంగా ఉండడు. అది అన్నింటినీ శాశ్వతంగా మార్చేస్తుంది.Primeలో చేరండిసీ1 ఎపి8 - పనికొచ్చే మూర్ఖుడు
28 ఏప్రిల్, 202242నిమితను బలిపశువుగా మారకుండా ఉండాలంటే వెంటనే ఏదో ఒకటి చేయాలని యోసి గ్రహిస్తాడు. కానీ అతను గూఢచారిగా ఉన్న సమయంలో జరిగిన సంఘటనలను గుర్తుచేసుకుంటుండగా, క్రమక్రమంగా నిజం బహిర్గతమవుతుంది.Primeలో చేరండి