

Hand Of God
ఎపిసోడ్‌లు
సీ2 ఎపి1 - గ్యాదరింగ్ డస్ట్
9 మార్చి, 201756నిమిహత్య కేసు విచారణలో భాగంగా, తన వ్యతిరేకంగా ఉన్న ఒక మిస్టరీ సాక్షి ఎవరో తెలుసుకునేందుకు కెడి ని పంపిస్తాడు పెర్నెల్. క్రిస్టల్ తన కుటుంబాన్ని స్టాక్‌టన్‌లో మళ్లీ కలుసుకుంటాడు. పాల్ మరియు అలీసియా తన బిడ్డ కోసం ఒక నిర్ణయం తీసుకుంటారు, ఇక టెస్సీ రిటైర్మెంట్ ఆలోచనలో పడుతుంది.Primeలో చేరండిసీ2 ఎపి2 - టెల్లింగ్ మి యువర్ డ్రీమ్స్
9 మార్చి, 201747నిమిచీఫ్ టోబి డేగలా వెంటాడుతుండటంతో, దిక్కుతెలియని పెర్నెల్ తన బెయిల్ నిబంధనల్ని ఉల్లంఘించి పేరుమోసిన న్యూరాలజిస్టుని కలుస్తాడు. క్రిస్టల్ కుటుంబ రహస్యాలకి, పీజీ వీలునామాకి ఎదురుతిరుగుతుంది. రాజకీయంగా ఎదిగేందుకు, ఒక ముసలి వగలాడిని ఎదుర్కొనే పరిస్థితిలో ఉంటాడు బొబో.Primeలో చేరండిసీ2 ఎపి3 - వియ్ కాంట్ గో బ్యాక్
9 మార్చి, 201754నిమిపెర్నెల్ బెయిల్ కొట్టేయడంతో, జైల్లో ఒక గూఢమైన వేదనలో కూరుకుపోతాడు. ఒక పని మీద శాన్ విసెంటెకి తిరిగొచ్చిన క్రిస్టల్, బ్రూక్స్ హెడ్‌క్వార్టర్లో ఒక ఇంటర్వ్యూకి వస్తుంది. పెర్నెల్ విచారణలో కీలక సాక్షిని పట్టుకునే పనిలో కేడీ ఉంటాడు. ప్రజల్లో తిరుగుబాటుని ఎదుర్కొనేందుకు, హ్యారిస్ ఓ త్యాగం చేయాలంటాడు బొబో.Primeలో చేరండిసీ2 ఎపి4 - నాట్ రైటింగ్ ఎ లవ్ లెటర్
9 మార్చి, 201749నిమిఇంకా ఒలొనరితో తన వైద్యాన్ని దాస్తున్న పెర్నెల్, తన భార్యతో మళ్లీ కలిసేందుకు ప్రయత్నిస్తాడు. కానీ క్రిస్టల్ తన కొత్త అధికారాన్ని వినియోగించుకుని విచారణ కొనసాగిస్తుంటుంది. అలీసియాకి ప్రమాదం తర్వాత తన నమ్మకాన్ని తిరిగి పొందుతాడు పాల్. తన కలల నివాసాన్ని దక్కించుకునేందుకు కెడి సాయం తీసుకుంటుంది టెస్సీ.Primeలో చేరండిసీ2 ఎపి5 - ఐ సీ దట్ నౌ
9 మార్చి, 201754నిమికెడి ఆశ్చర్యకరమైన ఒప్పుకోలుతో, చీఫ్ టోబీ ఇంకా పోలీసుల్లో కదలిక వస్తుంది. మీడియా ముందుకెళ్లి తనపై పడ్డ నిందని తుడిచేసుకోమని పెర్నెల్‌కి సూచిస్తారు క్రిస్టల్ మరియు బొబో. తనకొచ్చే భ్రమల్ని ఆపేందుకు, డాక్టర్ ఒలొనరి సూచనలకి విరుద్దంగా ప్రమాదకర వైద్యానికి సిద్ధమౌతాడు పెర్నెల్.Primeలో చేరండిసీ2 ఎపి6 - వాట్ డూ యూ హియర్...
9 మార్చి, 201751నిమిశాన్ విసెంటె అధికారులు సమన్లతో వేడి పుట్టిస్తారు, కానీ అనుకోకుండా దొరికిన ఆధారం పరిస్థితిని పెర్నెల్‌కు అనుకూలంగా మారుస్తుంది. పీజే సాఫ్ట్‌వేర్ కనుక్కునేందుకు ప్రమాదంలో పడిన క్రిస్టల్, విల్సన్‌కు పెర్నెల్ సాయం చేస్తాడు. కానీ క్రిస్టల్‌తో కలిసి సమస్యలోకి దూకిన పెర్నెల్, పాల్‌తో ముఖాముఖి పోరుకి సిద్ధమౌతాడు.Primeలో చేరండిసీ2 ఎపి7 - వెన్ యు పుల్ ద ట్రిగ్గర్
9 మార్చి, 201750నిమితన బాధల్ని నుంచి బయటపడేందుకు తీవ్రమైన పధ్దతులు అవలంభిస్తాడు పెర్నెల్. పెర్నెల్‌కి ఓ సందేశం ఇచ్చేందకు టెస్సీని మోసం చేస్తాడు కెడి. పెర్నెల్ కల్పనల్లో ఒకదానిపై దృష్టిపెడుతుంది జోసిలిన్. స్టాక్‌టన్‌లో తన సోదరిని కలిసిన క్రిస్టల్, విల్సన్‌కి ఏమైందో తెలుసుకుంటుంది. పాల్, బొబోపై ఒత్తిడి పెంచుతాడు టోబీ.Primeలో చేరండిసీ2 ఎపి8 - ద లాస్ట్ థింగ్ లెఫ్ట్
9 మార్చి, 201757నిమిటెస్సీ, పాల్‌తో తన సంబంధాలు చక్కదిద్దుకోవాలనుకున్న పెర్నెల్, తన విచారణకి సంబంధించి షాకింగ్ నిజాలు బైటపెడతాడు. చీఫ్ టోబీని గమనించే కార్యక్రమంలో, రేమండ్ కెల్లీకి శత్రువుగా మారతాడు. పెర్నెల్‌ని తిరిగి నమ్ముతుంది క్రిస్టల్. పోలీసుల ఒత్తిడికి లొంగిన బొబో, తనకి మద్దతు కోరుకోవడంతో పాటు పెర్నెల్‌పై చర్యకి పట్టుబడతాడు.Primeలో చేరండిసీ2 ఎపి9 - వాట్ ఎ మ్యాన్ కెన్ బి
9 మార్చి, 201745నిమి(ఈ ఎపిసోడ్‌లో ప్రకటనలు కలిసి ఉంటాయి) పెర్నెల్ విచారణ రసకందాయంలో పడ్డంతో, చీఫ్ టోబీతో బేరమాడేందుకు తనకి, కెడి కి కొత్త సాక్ష్యం కావాల్సి వస్తుంది. పీజే ఆఖరి నోట్‌లో కచ్చితంగా ఏదో సందేశం ఉంటుందని జోసిలిన్‌కి నచ్చజెప్తుంది క్రిస్టల్. నాథన్ బ్రూక్స్ .పట్ల విధేయత కనబరుస్తాడు బొబో.Primeలో చేరండిసీ2 ఎపి10 - హి మస్ట్ బి
9 మార్చి, 201759నిమికెడితో కలిసిన పెర్నెల్ శాన్ విసెంటె పోలీసులకు తనదైన శైలిలో బుద్ది చెప్తాడు, తనకి ద్రోహం చేసిన బొబోతో పోరాటానికి దిగుతాడు. తన కుటుంబం ముక్కలు కావడానికి కారణమైన వ్యక్తితో పోరుకు సిద్ధమౌతాడు. పీజే చనిపోయేముందు రాసిన వీలునామాని రక్షించేందుకు క్రిస్టల్‌తో కలుస్తుంది జోసిలిన్. పెర్నెల్‌కి పాల్ కూడా జత కలుస్తాడు.Primeలో చేరండి