ద టెస్ట్

ద టెస్ట్

ద టెస్ట్, ఆస్ట్రేలియా మెన్స్ క్రికెట్ టీమ్‌ పై చిత్రీకరించిన ఒక డాక్యుమెంటరీ సిరీస్. ఒకప్పుడు ప్రపంచంలోకెల్లా అత్యుత్తమమైన క్రికెట్ జట్టుగా పేరుగాంచిన ఆ టీమ్, ఆ అత్యున్నత స్థానంనుంచి ఎలా పడిపోయిందీ, తమ టైటిల్‌ను, నిజాయితీని మళ్ళీ ఎలా నిరూపించుకుందీ చూపించే ఈ సిరీస్‌లో నాడు తెరవెనక జరిగిన విశేషాలు ప్రత్యేక ఆకర్షణ.
IMDb 8.820208 ఎపిసోడ్​లుX-RayTV-14
మొదటి ఎపిసోడ్ ఉచితం

పరిమిత కాలం ఆఫర్. నిబంధనలు వర్తిస్తాయి.

నిబంధనలు వర్తిస్తాయి

ఎపిసోడ్‌లు

  1. సీ1 ఎపి1 - కొత్త ప్రారంభం

    మద్దతిచ్చే పరికరాల్లో చూడండి
    10 మార్చి, 2020
    43నిమి
    16+
    కొత్త కోచ్ జస్టిన్ లాంగర్‌కు అదే మొదటి రోజు. ఆస్ట్రేలియా జాతీయ క్రికెట్ జట్టులో పునరుజ్జీవం నింపి పునర్నిర్మాణం జరిపే బాధ్యత ఆయన భుజస్కంధాలపై ఉంది.
    మొదటి ఎపిసోడ్ ఉచితం
  2. సీ1 ఎపి2 - ప్రణాళికపై విశ్వాసం

    11 మార్చి, 2020
    47నిమి
    16+
    ఉత్తమశ్రేణి జట్టు పాకిస్తాన్‌తో ఆడటంకోసం జస్టిన్ లాంగర్, అతని జట్టు యూఏఈకి బయలుదేరారు. ‘కవర్ డ్రైవ్స్ కంటే వ్యక్తిత్వానికి ప్రాధాన్యం’ నినాదంపై మళ్ళీ దృష్టి మళ్ళింది.
    Primeలో చేరండి
  3. సీ1 ఎపి3 - వ్యక్తిత్వానికి పరీక్ష

    10 మార్చి, 2020
    48నిమి
    16+
    క్రిికెట్ పవర్ హౌస్ ఇండియా, దానికి తోడు పోరాట పటిమతో చెలరేగే విరాట్ కోహ్లీతో పోరుకు ఆస్ట్రేలియా సన్నద్ధమైంది.
    Primeలో చేరండి
  4. సీ1 ఎపి4 - వైట్ నాయిస్

    11 మార్చి, 2020
    50నిమి
    16+
    సిరీస్ 1-1తో సమానమవటంతో తదుపరి టెస్ట్ క్రికెట్ క్యాలండర్‌లోని అతి ముఖ్యమైన రోజు(ది బాక్సింగ్ డే టెస్ట్)గా రికార్డులకు ఎక్కింది, బోర్డర్-గావస్కర్ ట్రోఫీ గెలుచుకోవటానికి ఇంకా సమయం ఉంది.
    Primeలో చేరండి
  5. సీ1 ఎపి5 - అనూహ్యం

    11 మార్చి, 2020
    55నిమి
    16+
    ఐదు వన్డే సిరీస్ కోసం ఆస్ట్రేలియా భారతదేశానికి పయనమయింది. కానీ కెప్టెన్ ఆరోన్ ఫించ్ ఫామ్ చాలా తక్కువగా ఉంది. కోచ్, జట్టు సహచరులకు తన సామర్థ్యాన్ని అతను నిరూపించుకోవాల్సిఉంది.
    Primeలో చేరండి
  6. సీ1 ఎపి6 - నిర్భయం

    11 మార్చి, 2020
    59నిమి
    16+
    బాల్ ట్యాంపరింగ్ చేసినందుకుగానూ 12 నెలల నిషేధం ఎదుర్కొన్న తర్వాత స్టీవ్ స్మిత్ డేవిడ్ వార్నర్ మళ్ళీ ఆస్ట్రేలియా జట్టులో ప్రవేశించారు. గల్లిపోలిలో జట్టులో ఉత్సాహం నింపేందుకు జరుపుతున్న ఒక యాత్రకు ముందు వీరు వచ్చారు.
    Primeలో చేరండి
  7. సీ1 ఎపి7 - ముట్టడిలో

    11 మార్చి, 2020
    1 గం 1 నిమి
    16+
    క్రికెట్ ఆటలో అత్యుత్తమ పురస్కారమైన ఆషెస్ కప్పును చేజిక్కించుకోవాలని జస్టిన్ లాంగర్, ఆస్ట్రేలియన్లు చూస్తున్నారు.
    Primeలో చేరండి
  8. సీ1 ఎపి8 - కొత్త చరిత్ర

    11 మార్చి, 2020
    58నిమి
    16+
    ఇంగ్లాండ్ పైన తమ ఆధిపత్యాన్ని ఆస్ట్రేలియన్లు నిరూపించుకుంటూనే ఉన్నారు, తమది ఒక బలమైన జట్టని మరోసారి చాటారు.
    Primeలో చేరండి