ఎన్సిఐఎస్

ఎన్సిఐఎస్

2013 సంవత్సరంలో PRIMETIME EMMYS® 1X నామినేట్ అయ్యారు
ఎన్‌సిఐఎస్‌‌ యొక్క 13 వ సీజన్లో, ప్రత్యేక ఏజెంట్లు నేవీ లేదా మెరైన్ కార్ప్స్ సంబంధాలతో అన్ని నేరాలకు సంబంధించి హత్యలు, గూఢచర్యం నుండి తీవ్రవాదం దోచుకున్న జలాంతర్గాములతో దర్యాప్తు కొనసాగుతుంది.
IMDb 7.8200324 ఎపిసోడ్​లుTV-14

పరిమిత కాలం ఆఫర్. నిబంధనలు వర్తిస్తాయి.

ఎపిసోడ్‌లు

  1. సీ13 ఎపి1 - స్టాప్ ది బ్లీడింగ్

    21 సెప్టెంబర్, 2015
    44నిమి
    TV-14
    తుపాకితో కాల్చివేయబడిన తరువాత గిబ్స్ తన జీవితంతో పోరాడుతున్నాడు. అదే సమయంలో దీన్నోజో మరియు జోయాన టీగ్ షాంఘైకి వెళ్లి పదమూడవ విశిష్ట ఎన్‌సి‌ఐ‌ఎస్ వేడుకకు పిలుపునిచ్చారు.
    Paramount+ ఉచిత ట్రయల్ లేదా కొనుగోలు
  2. సీ13 ఎపి2 - పర్స్‌నల్ డే

    28 సెప్టెంబర్, 2015
    43నిమి
    TV-14
    గిబ్స్ తన బృందానికి డి‌ఈ‌ఏ ఏజెంట్ లూయిస్ మిచెల్ కి ఒక కేసు విషయంలో సహాయం చేయమని చెప్పాడు, కానీ డినోజో గిబ్స్ కి ఆ ఏజెంట్ తో తను గెలవలనే కోరికతో ఏదో సంబంధం ఉందని కనిపెట్టాడు. అంతే కాక, ఆ బృందం గిబ్స్ తన హైర్ కట్ ఇంకా వేషధారణ మార్చాక వచ్చిన కొత్త లుక్ పై గుసగుసలాడుకుంటున్నారు.
    Paramount+ ఉచిత ట్రయల్ లేదా కొనుగోలు
  3. సీ13 ఎపి3 - ఇన్‌కాగ్‌నిటో

    5 అక్టోబర్, 2015
    43నిమి
    TV-14
    గిబ్స్ ని ఒక కేస్ గురించి మాట్లాడడానికి పిలిచాక క్వాంటికో లో హత్య కాబడిన ఒక మెరైన్ శవం దొరికాక, బిషప్ ఇంకా మెక్ గీ మెరైన్ లెఫ్టినెంట్ ఇంకా తన భర్య మీద నిఘా వెయ్యడానికి ఒక పెళ్ళైన జంటగా వెళ్లారు.
    Paramount+ ఉచిత ట్రయల్ లేదా కొనుగోలు
  4. సీ13 ఎపి4 - డబుల్ ట్రబుల్

    12 అక్టోబర్, 2015
    41నిమి
    TV-14
    ఎప్పుడైతే ఒక హత్య కేసు సాక్షాలను దొంగతనం చేసినందుకు బంధిచబడిన పాత ఎన్‌సి‌ఐ‌ఎస్ ఏజెంట్ తో సంబంధం ఉండడంతో వాన్స్ గిబ్స్ తో కలిసి మళ్లీ ఫీల్డ్ డ్యూటిలోకి వచ్చాడు.
    Paramount+ ఉచిత ట్రయల్ లేదా కొనుగోలు
  5. సీ13 ఎపి5 - లాక్‌డౌన్

    19 అక్టోబర్, 2015
    44నిమి
    TV-14
    ఒక హత్య కేసులో ఔషద కేంద్రాన్ని పరిశీలించడానికి వెళ్లినప్పుడు, తుపాకులతో ఉన్న మనుషులు ఆ బంగాళాలో అందరినీ బంధిలుగా తీసుకోవడం వల్ల బయటి ప్రపంచం తో సంబంధాలు లేకుండా చిక్కుబడి పోయాడు.
    Paramount+ ఉచిత ట్రయల్ లేదా కొనుగోలు
  6. సీ13 ఎపి6 - వైరల్

    26 అక్టోబర్, 2015
    44నిమి
    TV-14
    ఎప్పుడైతే ఒక చిన్న ఆఫీసర్ హత్య ఒక స్థానిక సీరియల్ కిల్లర్ తో సరిపోయిందో, ఎన్‌సి‌ఐ‌ఎస్ బృందం అది ఆ హంతకుడి కొత్త పనా లేదా ఎవరైనా సరిగ్గా అలాగే చేస్తున్నారా అని కనిపెట్టాలి. దానితో పాటు మెక్ గీ ఇంకా డెలిలాహ్ కలిసి పనిచేసేముందు రాజీ పడటం నేర్చుకోవాలి.
    Paramount+ ఉచిత ట్రయల్ లేదా కొనుగోలు
  7. సీ13 ఎపి7 - సిక్స్‌టీన్ ఇయర్స్

    2 నవంబర్, 2015
    44నిమి
    TV-14
    రహస్యంగా ఉండి ఎన్నో కేసులు పరిశీలించిన డక్కి ఒక రెటైర్డ్ నావీ లెఫ్టినెంట్ కమాండర్ హత్య కేస్ వల్ల బహిర్గతం అవ్వాల్సి వచ్చింది.
    Paramount+ ఉచిత ట్రయల్ లేదా కొనుగోలు
  8. సీ13 ఎపి8 - సేవిసర్స్

    9 నవంబర్, 2015
    43నిమి
    TV-14
    డినోజో తన పాత స్నేహితురాలితో కలిశాడు, ఎప్పుడైతే సూడాన్ లో తిరుగుబాటు దారులు ఒక స్వచ్ఛంద డాక్టర్ల బృందం పై దాడి చేశారో, తన భర్త తో సహా. డినోజో ఇంకా మెక్ గీ హత్య ఇంకా కిడ్నాప్ కేసులో ఆ ప్రదేశానికి వెళ్లాడు ఇంకా తప్పిపోయిన డాక్టర్లను వెతకడం లో కూడా కలిశారు.
    Paramount+ ఉచిత ట్రయల్ లేదా కొనుగోలు
  9. సీ13 ఎపి9 - డే ఇన్ కోర్ట్

    16 నవంబర్, 2015
    44నిమి
    TV-14
    తన పేరుని తీసేయడానికి, ఒకవేళ తప్పుడు వారంట్ వల్ల కేసు ఓడిపోయాక ఎన్‌సి‌ఐ‌ఎస్ తమ విచారణ చెయ్యడానికి ఒప్పుకుంటే ఒక చిన్న అదికారి స్వయంగా కోర్ట్ ని ఎదిరించాలనుకున్నాడు. అలాగే, బిషప్ ఇంకా జేక్ తమ వివాహ సమస్యల గురించి మాట్లాడుకుంటున్నారు.
    Paramount+ ఉచిత ట్రయల్ లేదా కొనుగోలు
  10. సీ13 ఎపి10 - బ్లడ్ బ్రదర్స్

    23 నవంబర్, 2015
    44నిమి
    TV-14
    ఒక కుటుంబం ఇంకా విషాదం కాకుండా ఉండడానికి, నావీ సెక్రటరీ ఎన్‌సి‌ఐ‌ఎస్ ని ఎవరి ఇద్దరు సోదరులైతే యుద్ధంలో చనిపోయారో ఆ నావికుడికి కాన్సర్ వల్ల ఎముక మజ్జ మార్చడానికి సహాయం చెయ్యమని పిలిచాడు. ఇంకా, బిషప్ థాంక్స్ గివింగ్ సెలవుకు ఒక్లహోమాలో తన ఇంటికి తిరిగి వెళ్లాడు.
    Paramount+ ఉచిత ట్రయల్ లేదా కొనుగోలు
  11. సీ13 ఎపి11 - స్పిన్నింగ్ వీల్

    14 డిసెంబర్, 2015
    44నిమి
    TV-14
    తన సోదరుడి గురించి సమాచారం తెలిసిన ఒక వ్యక్తి డక్కి పై దాడి చేశాక, డక్కి తన సోదరుడితో గడిపిన చివరి రోజులు గుర్తుచేసుకుంటుంటే, ఎన్‌సి‌ఐ‌ఎస్ బృందం నేరస్తున్ని వెతుకుతున్నారు. ఇంకా సెలవులు దగ్గర పడుతుండడం తో బిషప్ ఇంకా జేక్ (జేమి బాంబర్) తమ బంధం భవిష్యత్తు గురించి మాట్లాడుకుంటున్నారు.
    Paramount+ ఉచిత ట్రయల్ లేదా కొనుగోలు
  12. సీ13 ఎపి12 - సిస్టర్ సిటీ: పార్ట్ వన్

    4 జనవరి, 2016
    41నిమి
    TV-14
    న్యూ ఒర్లియన్స్ నుండి వాషింగ్టన్ డి.సి. కి వెళ్తున్న ఒక ప్రైవేట్ విమానం లో ఉన్న ప్రయాణికులు ఇంకా బృందానికి ప్రాణాంతక విష ప్రయోగం జరిగాక, అన్ని సాక్ష్యాలు కనిపించకుండా పోయిన చెఫ్, అబ్బి సోదరుడు, ల్యుకా(టైలర్ రిట్టర్) నే దోషిగా చూపిస్తున్నాయి. గిబ్స్ ఇంకా డి.సి. బృందం కలిసి గొప్పగా పని చేస్తున్నారు
    Paramount+ ఉచిత ట్రయల్ లేదా కొనుగోలు
  13. సీ13 ఎపి13 - డీజా వు

    18 జనవరి, 2016
    40నిమి
    TV-14
    న్యాయస్థానం ముందు సాక్షిగా ఉండాల్సిన నావికుడి హత్య గురించి పరిశోధన జరుగుతుంటే, ఎన్‌సి‌ఐ‌ఎస్ బృందం పునరాగతం అయిన అంతర్జాతీయ హ్యూమన్-ట్రాఫికింగ్ గురించి వెలికి తీసింది. అలాగే, మెక్ గీ తుఫాను కారణంగా పవర్ లేకపోవడంతో తన సహోద్యోగి ఇంట్లో రాత్రి గడపాలని అనుకుంటుంది.
    Paramount+ ఉచిత ట్రయల్ లేదా కొనుగోలు
  14. సీ13 ఎపి14 - డికంప్రెస్డ్

    8 ఫిబ్రవరి, 2016
    41నిమి
    TV-14
    ఎప్పుడైతే ఒక సముద్ర లోతు ఈతగాడు పని మీద హత్య చేయబడ్డాదో, తన శరీరం ఇంకా అనుమానితులైన సహోద్యోగులు హై-టెక్ డీకంప్రెస్షన్ ఛాంబర్ లో నాలుగు రోజులు ఉంది తీరాలి, ఎన్‌సి‌ఐ‌ఎస్ బృందం బయటి నుండే అసాధారణ విచారణ జరపాలి.
    Paramount+ ఉచిత ట్రయల్ లేదా కొనుగోలు
  15. సీ13 ఎపి15 - రియాక్ట్

    15 ఫిబ్రవరి, 2016
    40నిమి
    TV-14
    అప్పుడైతే నావీ సెక్రెటరీ సారా పోర్టర్(లేస్లీ హోప్)కి తన బిడ్డ అపహరించబడిందని తెలిసాక, ఎన్‌సి‌ఐ‌ఎస్ బృందం ఎఫ్‌బి‌ఐ తో కలిసి, తనని ఇంటికి తీసుకు రావాలని నిర్ణయించుకుంది. అలాగే, మెక్ గీ చిన్నప్పడి మిత్రురాలు, ఎన్‌సి‌ఐ‌ఎస్ ప్రత్యేక ఏజెంట్ వలెరీ పేజ్(క్రిస్టియానా చాంగ్),ఇప్పుడు టౌన్ లో బృందానికి ఆదునిక వ్యూహాలని నేర్పడంలో సహాయం చేస్తుంది.
    Paramount+ ఉచిత ట్రయల్ లేదా కొనుగోలు
  16. సీ13 ఎపి16 - లూస్ కాన్నాన్స్

    22 ఫిబ్రవరి, 2016
    43నిమి
    TV-14
    డాక్టర్ సైరిల్ టాఫ్ట్(జాన్ క్రెయర్) కి తనకి గిబ్స్ అనుమానితుల్లో ఒకరికి శస్త్రచికిత్సకి నియమించాక ఎన్‌సి‌ఐ‌ఎస్ కేసు కేసు ఎంత తొందరనో అనుభవం అయింది దానితో పాటు ఒక ముఖ్య సాక్ష్యాన్ని కనిపెట్టాడు. అలాగే, డినోజో సుడాన్ లో ముఖ్య డాక్టర్లని వెంటపడే పనిలో జెన్నీ బెనోయిట్ (స్కాటీ థాంప్సన్) ని కలిశాడు.
    Paramount+ ఉచిత ట్రయల్ లేదా కొనుగోలు
  17. సీ13 ఎపి17 - హాప్టర్ హవర్స్

    29 ఫిబ్రవరి, 2016
    41నిమి
    TV-14
    ఎన్‌సి‌ఐ‌ఎస్ ఎజెంట్స్ యొక్క వ్యక్తిగత పథకాలకు అంతరాయం ఏర్పడింది. ఎప్పుడైతే వారు అకారణంగా కొట్టివేయబడిన కేసులోని తప్పులను పట్టుకున్నారో.అలాగే మెక్ -గీ మరియు డెలీల భోజనం చేసేటప్పుడు పని గురించి మాట్లాడకపోవటం వల్ల కలిగే ఉపయోగం గురించి వాదించుతున్నారు.అదే సమయంలో డినోజో వేరే విషయం మాట్లాడుతున్నాడు.
    Paramount+ ఉచిత ట్రయల్ లేదా కొనుగోలు
  18. సీ13 ఎపి18 - స్కోప్

    14 మార్చి, 2016
    43నిమి
    TV-14
    ఎన్‌సి‌ఐ‌ఎస్ బృందం ఇరాక్ లో ఒక జంట మీద ఆరు నెలల్లో అదే ప్లేస్ లో దాడి జరగడంతో ఒక స్పెషల్ స్నైపర్ లని తిరిగి పరిశోదిస్తున్నారు. గిబ్స్ తనకి ఒక ఒంటరి అకౌంట్ కావాలని తెలుసుకున్నప్పుడు, మెరైన్ గన్నరీ సెర్జెంట్ ఆరోన్ డేవిస్ (టే డిగ్స్), తను గాయపడిన యోధున్ని కలవడానికి ఎవరైతే పి‌టి‌ఎస్‌ఎస్ లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు వాల్టర్ రీడ్ మెడికల్ సెంటర్ లో, 300వ ఎన్‌సి‌ఐ‌ఎస్ ఎపిసోడ్ లో.
    Paramount+ ఉచిత ట్రయల్ లేదా కొనుగోలు
  19. సీ13 ఎపి19 - రీజనబుల్ డౌట్స్

    21 మార్చి, 2016
    43నిమి
    TV-14
    ఎన్‌సి‌ఐ‌ఎస్ బృందం నిర్ధారించుకోవాలి ఎవరు అబద్ధం ఆడుతున్నారో, భార్యా లేదా ప్రియురాలా, ఇద్దరు ఒకరినొకరు ఒక నావీ పబ్లిక్ ఎఫైర్స్ అధికారిని హత్య చేశారని ఆరోపించుకుంటున్నారు. అదే విధంగా ఆంథోనీ డినోజో, సీనియర్. (రాబర్ట్ వాగ్నర్) ఒక అనాథను చేరదీశాడు ఆమె తనే తన తండ్రి అనుకుంటుంది.
    Paramount+ ఉచిత ట్రయల్ లేదా కొనుగోలు
  20. సీ13 ఎపి20 - చారేడ్

    4 ఏప్రిల్, 2016
    41నిమి
    TV-14
    టోనీ గుర్తింపు అనేక నేరాల కోసం దొంగతనం చేశాక, నకిలీ ప్రత్యేక ఏజెంట్ డినోజో సెనేటర్స్ ని బ్లాక్ మెయిల్ చేయడం మొదలు పెట్టాడు.
    Paramount+ ఉచిత ట్రయల్ లేదా కొనుగోలు
  21. సీ13 ఎపి21 - రిటర్న్ టు సెండర్

    18 ఏప్రిల్, 2016
    41నిమి
    TV-14
    గిబ్స్ ఇంకా సీనియర్ ఎఫ్‌బి‌ఐ ఏజెంట్ టి.సి. ఫార్నెల్ (జో స్పానో) ఇద్దరు బ్రిటిష్ ఖైదీలు అందులో ఒక మాజీ గూఢాచారి తప్పించుకొని నగరం వైపు ఒక షిప్పింగ్ కంటైనర్ లో వచ్చారని తెలిసాక కలిశారు. ఇంకా, మెక్ గీ అపార్ట్మెంట్ వేట లో బిజీగా ఉన్నాడు ఇంకా డినోజో అంతా మన్చి ప్లేస్ ఎలా కొన్నాడో కనిపెట్టాలనుకున్నాడు.
    Paramount+ ఉచిత ట్రయల్ లేదా కొనుగోలు
  22. సీ13 ఎపి22 - హోమ్‌ఫ్రంట్

    2 మే, 2016
    41నిమి
    TV-14
    హెన్ ఒక 14 సంవత్సరాల అబ్బాయి ఇంటి మీద దాడిలో, గిబ్స్ ఆ టీనేజర్ కి చాలా విషయాలు తెలుసని అనుమానిస్తున్నాడు. ఇంకా, డైరెక్టర్ వాన్స్ ఇంకా సీనియర్ ఎఫ్‌బి‌ఐ ఏజెంట్ ఫార్నెల్ తప్పించుకున్న బ్రిటిష్ గూఢాచారి కేసులో లండన్ కి వెళ్లారు.
    Paramount+ ఉచిత ట్రయల్ లేదా కొనుగోలు
  23. సీ13 ఎపి23 - డెడ్ లెటర్

    9 మే, 2016
    41నిమి
    TV-14
    ఎన్‌సి‌ఐ‌ఎస్ బృందం, ఎఫ్‌బి‌ఐ ఇంకా ఎం‌ఐ6 తో కలిసి, ఒక సహోద్యోగి ప్రాణాల కోసం ఐ‌సి‌యూ లో పోరాడుతుంటే వదిలేసి వెళ్లిన ఒక బ్రిటిష్ గూఢాచారి కోసం అంతర్జాతీయ అన్వేషణ కొనసాగించారు.
    Paramount+ ఉచిత ట్రయల్ లేదా కొనుగోలు
  24. సీ13 ఎపి24 - ఫ్యామిలీ పస్ట్

    16 మే, 2016
    43నిమి
    TV-14
    ఎన్‌సి‌ఐ‌ఎస్, ఎఫ్‌బి‌ఐ ఇంకా ఎం‌ఐ6 తప్పించుకున్న ఒక బ్రిటీష్ గూఢాచారి కోసం అంతర్జాతీయ అన్వేషణ కొనసాగించారు. ఎవరైతే ప్రస్తుత మరియు మాజీ ఏజెంట్లను లక్ష్యంగా చేసుకుంటున్నాడో. 13వ సీజన్ ఫైనల్ లో.
    Paramount+ ఉచిత ట్రయల్ లేదా కొనుగోలు
  25. Season 12 Recap

    మద్దతిచ్చే పరికరాల్లో చూడండి
    5నిమి
    TV-PG
    Get caught up on NCIS and get ready for the Season 13 premiere on Tuesday, September 22nd at 8/7c. Only CBS