సైన్ ఇన్

సహాయం

సమస్య పరిష్కార ప్రక్రియ

Prime Videoలో సైన్ ఇన్ లేదా సైన్ అవుట్ చేసే సమయంలో సమస్యలు

మీరు Prime Videoలో సైన్ ఇన్ లేదా సైన్ అవుట్ చేయలేనప్పుడు లేదా మీకు 5005 వంటి ఎర్రర్ కోడ్‌లు కనిపించినప్పుడు మీరు ఏమి చేయాలి.

  • మీరు Prime Videoని ఉపయోగించడానికి వాడుతున్న ఖాతా గురించి సరైన వివరాలను నమోదు చేసినట్లు నిర్ధారించుకోండి. మీరు మీ పాస్‌వర్డ్‌ను మర్చిపోయి ఉంటే, దానిని రీసెట్ చేయడం కోసం సైన్-ఇన్ పేజీలో మీ పాస్‌వర్డ్‌ను మర్చిపోయారా? ఎంపికను క్లిక్ చేయండి.
  • మళ్లీ ప్రయత్నించండి – తాత్కాలిక కనెక్షన్ సమస్యల కారణంగా కొన్ని సైన్ ఇన్ సమస్యలు ఏర్పడవచ్చు.
  • మీరు సైన్ అవుట్ చేయలేకుంటే, Prime Video వెబ్‌సైట్‌లో ఖాతా & సెట్టింగ్‌లు > మీ డివైజ్‌లు వద్దకు వెళ్లండి. మీరు తీసివేయాల్సిన డివైజ్ పక్క ఉన్న డీరిజిస్టర్ చేయండిని క్లిక్ చేయండి.