సైన్ ఇన్

సహాయం

ప్రస్తుతం ఏ డివైజ్‌లలో Prime Video ప్రొఫైల్‌లకు మద్దతు ఉంది?

ప్రస్తుతం అన్ని డివైజ్‌లలో Prime Video ప్రొఫైల్‌లకు మద్దతు లేదు.

కింది డివైజ్‌లలో Prime Video ప్రొఫైల్‌ను సృష్టించడానికి మరియు నిర్వహించడానికి మద్దతు ఉంది:
  1. మొబైల్/టాబ్లెట్ (Android మరియు iOS).
  2. వెబ్ (డెస్క్‌టాప్, మొబైల్ వెబ్ మరియు mShop).
  3. లివింగ్ రూమ్ డివైజ్‌లు (PlayStation 4 (PS4), PlayStation 5 (PS5), Xbox Series X, Xbox Series S, Roku Premiere (4620), Roku Premiere+ (4630), Roku Ultra (4640, 4660, 4670), Roku Ultra LT (4662), 4K Roku TV 7000X, Samsung Smart TV (2018 మరియు అంతకంటే తాజావి), LG Smart TV (2018 మరియు అంతకంటే తాజావి), Panasonic Television 2019 MTK MT5813, TP Vision Television 2019 MediaTek 5806, Apple TV (2వ మరియు 3వ జనరేషన్) మరియు Chromecast లాంటి పాపులర్ డివైజ్‌లు).
    గమనిక: Apple TV 2వ మరియు 3వ జనరేషన్‌లో కేవలం ప్రొఫైల్ మార్పు మాత్రమే ఉంటుంది. ప్రొఫైల్ నిర్వహణ (రూపొందించడం, సవరించడం లేదా తొలగించడం) ప్రస్తుతం అందుబాటులో లేదు.
  4. Fire TVలో Prime Video యాప్ (కెనడా, భారతదేశం, ఫ్రాన్స్, ఇటలీ, స్పెయిన్‌లో మాత్రమే).