సైన్ ఇన్

సహాయం

లివింగ్ రూమ్ డివైజ్‌లలో Prime Videoను సృష్టించడం మరియు నిర్వహించడం ఎలా?

మీ లివింగ్ రూమ్ డివైజ్‌లలోని Prime Video యాప్ ద్వారా మీరు Prime Video ప్రొఫైల్‌లను సృష్టించవచ్చు మరియు నిర్వహించవచ్చు.

ప్రతి Amazon అకౌంట్‌లో గల Prime Videoలో మీరు గరిష్టంగా ఆరు వినియోగదారు ప్రొఫైల్‌లను (1 డిఫాల్ట్ ప్రొఫైల్ + 5 అదనపు ప్రొఫైల్‌లు, పెద్దలకు లేదా పిల్లలకు) కలిగి ఉండవచ్చు.

లివింగ్ రూమ్ డివైజ్‌లలోని Prime Video యాప్ ద్వారా మీరు Prime Video ప్రొఫైల్‌లను సృష్టించడం, నిర్వహించడం (సవరణ/తొలగింపు) కోసం:

  1. Prime Video యాప్ హోమ్ పేజీలోని "ప్రొఫైల్ పికర్" డ్రాప్-డౌన్‌లోకి వెళ్లి, కొత్త ప్రొఫైల్‌ను సృష్టించడం కోసం "+" చిహ్నాన్ని క్లిక్ చేయండి.
  2. "ప్రొఫైల్ పికర్" డ్రాప్-డౌన్ నుండి "ప్రొఫైల్‌లను నిర్వహించు"ని క్లిక్ చేసి, మీరు నిర్వహించాలనుకుంటున్న (సవరణ/తొలగింపు) ప్రొఫైల్ చిహ్నాన్ని ఎంచుకోండి.
  3. ప్రొఫైల్‌ను తీసివేయడం కోసం "ప్రొఫైల్‌ను తీసివేయి"ని క్లిక్ చేయండి. లేదా ప్రొఫైల్‌లో మార్పులు చేసి, "సేవ్ చేయి"ని ఎంచుకోండి.